AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాహల్ కులంపై వ్యాఖ్య‌లు… సారీ చెప్పిన యువ‌రాజ్…

భార‌త స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శర్మతో ఇన్​స్టా లైవ్​లో మాట్లాడుతున్నపుడు యూవీ​.. యజ్వేంద్ర చాహల్ కులాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనను వివాదంలోకి నెట్టాయి.

చాహల్ కులంపై వ్యాఖ్య‌లు... సారీ చెప్పిన యువ‌రాజ్...
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2020 | 4:35 PM

Share

భార‌త‌ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​పై మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో దుమారం రేపాయి. చాహల్​ తాజాగా తన తండ్రితో కలిసి చేసిన టిక్​టాక్​ వీడియో గురించి యువ‌రాజ్ స్పందించిన తీరుపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. దీనిపై పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు సామాజిక కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సన్. తాజాగా ఈ విషయంపై సారీ చెప్పాడు యువీ.

ఈ విషయంపై నేను స్ప‌ష్ట‌త ఇస్తున్నా. నేనెప్పుడూ జాతి, కులం, రంగు, లింగ బేధాల గురించి మాట్లాడను. నా జీవితం మొత్తం ప్రజా సేవ కోసమే వినియోగిస్తా. అలాగే ప్రతి ఒక్కరిని ఎటువంటి విభేదాలు చూడ‌కుండా గౌరవిస్తా. అయితే నా మిత్రుల‌‌లో మాట్లాడే సమయంలో అనుకోకుండా తప్పు దొర్లి ఉండ‌వ‌చ‌చ్చు. కానీ ఒకరి మ‌నోభావాల‌ను దెబ్బతీయడం మాత్రం నా ఇంటెన్ష‌న్ కాదు. ఆ మాటలు ఎవ‌రినైనా బాధ‌పెడితే క్షమాపణలు కోరుతున్నా” అని యువ‌రాజ్ సింగ్ పేర్కొన్నాడు.

భార‌త స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శర్మతో ఇన్​స్టా లైవ్​లో మాట్లాడుతున్నపుడు యూవీ​.. యజ్వేంద్ర చాహల్ కులాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనను వివాదంలోకి నెట్టాయి. ఈ వీడియోను పలువురు సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా..యూవీపై తీవ్ర విమ‌ర్మ‌లు వెల్లువెత్తాయి.

Follow Us
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?
ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా..?
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. పాలపై మందపాటి మీగడ తేవడం ఇంత ఈజీనా
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..