AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనికి నిద్ర‌లో కూడా పబ్​జీ పిచ్చే..సాక్షి కంప్లైంట్..!

క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ. అయితే అత‌డు ప‌డుకుని నిద్ర‌పోతున్న‌ప్పుడు కూడా పబ్​జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ధోని భార్య సాక్షి సింగ్. చెన్నై సూపర్​కింగ్స్​ నిర్వ‌హించిన ఇన్​స్టాలో లైవ్​లో పాల్గొన్న ఆమె మహీ గురించి చాలా విషయాలు చెప్పింది. ‌”ధోని ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాడు. […]

ధోనికి నిద్ర‌లో కూడా పబ్​జీ పిచ్చే..సాక్షి కంప్లైంట్..!
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2020 | 11:53 AM

Share

క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ. అయితే అత‌డు ప‌డుకుని నిద్ర‌పోతున్న‌ప్పుడు కూడా పబ్​జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ధోని భార్య సాక్షి సింగ్. చెన్నై సూపర్​కింగ్స్​ నిర్వ‌హించిన ఇన్​స్టాలో లైవ్​లో పాల్గొన్న ఆమె మహీ గురించి చాలా విషయాలు చెప్పింది.

‌”ధోని ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాడు. అతని మైండ్ కు రెస్ట్ లేదు. పబ్​జీ ఆడేట‌ప్పుడు మాత్రం అతడి మనసు మళ్లుతుంది. ఇటీవ‌లి కాలంలో బెడ్​పై కూడా ధోనీ ఆ గేమ్ గురించే ఆలోచిస్తున్నాడు. నిద్రలో సైతం పబ్​జీని కలవరిస్తున్నాడు” అని సాక్షి సింగ్ పేర్కొన్నారు.

అలానే లాక్​డౌన్ సమయంలో ధోని ఎక్కువ స‌మయాన్ని బైక్​లతో గడుపుతున్నాడని సాక్షి చెప్పింది. మ‌హీకి మొత్తం 9 బైకులు ఉన్నాయ‌ని..వాటికి సంబంధించిన కొత్త‌ స్పేర్ పార్ట్స్ ప్ర‌స్తుతం అమ‌ర్చుతున్నాడ‌ని వెల్ల‌డించింది. 38 ఏళ్ల ధోనీ చివరగా, గతేడాది జరిగిన వన్డే వ‌రల్డ్ క‌ప్ లో ఆడాడు. ఆ తర్వాత ఆటకు టెంప‌ర‌రీ విరామం ప్రకటించాడు. కాగా ధోని రిటైర్మెంట్ కు సంబంధించి రోజుకో వార్త షికారు చేస్తూనే ఉంటుంది.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా