చెలరేగిన భారత మహిళా క్రికెటర్లు.. సిరీస్ సొంతం

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంది భారత మహిళల జట్టు. ఇంగ్లండ్ నిర్దేషించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు. తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది భారత్. స్మృతీ మంధాన 63, మిథాలీ రాజ్ 47, పూనమ్ రౌత్ 32లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు. ఇంగ్లండ్ […]

చెలరేగిన భారత మహిళా క్రికెటర్లు.. సిరీస్ సొంతం
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:20 PM

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంది భారత మహిళల జట్టు. ఇంగ్లండ్ నిర్దేషించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు.

తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది భారత్. స్మృతీ మంధాన 63, మిథాలీ రాజ్ 47, పూనమ్ రౌత్ 32లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు.

ఇంగ్లండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే రోడ్రిగ్స్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత మంధాన- పూనత్‌రౌత్‌ల జోడి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు.

మూడో వికెట్‌కు మంధాన- మిథాలీ రాజ్‌ జోడి 66 పరుగులు జత చేయడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 43 ఓవర్లలో 161 రన్స్‌కే ఆలౌటైంది.

ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్ 85 పరుగులు మినహా ఎవరూ రాణించకపోవడంతో.. ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. జులన్ గోస్వామి, శిఖా పాండేలు చెరో 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో