భారత అభిమానులకు మరోసారి గుండెకోత మిగిల్చిన బ్లాక్‌ క్యాప్స్‌.. హాకీ ప్రపంచకప్‌లో ఇంటి ముఖం పట్టిన టీమిండియా

షూటౌట్‌ రౌండ్‌లో 5-4 తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి భారత అభిమానులకు కన్నీళ్లను మిగిల్చింది న్యూజిలాండ్‌. ఈ ఓటమితో భారత్‌ వరల్డ్‌కప్‌ నుంచి నిష్ర్కమించగా.. జనవరి 24న జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంతో తలపడనుంది కివీస్‌.

భారత అభిమానులకు మరోసారి గుండెకోత మిగిల్చిన బ్లాక్‌ క్యాప్స్‌.. హాకీ ప్రపంచకప్‌లో ఇంటి ముఖం పట్టిన టీమిండియా
India Vs New Zealand
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2023 | 3:33 PM

ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌ నుంచి భారత్‌ నిష్క్రమించింది. క్వార్టర్‌ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలై ఇంటి దారి పట్టింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో భారత్‌ అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థి జట్టుతో పోటీపడి గోల్స్‌ చేసింది. దీంతో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3-3 గోల్స్‌ తేడాతో సమంగా నిలిచాయి. అయితే కీలకమైన పెనాల్టి షూటౌట్‌లో భారత ఆటగాళ్లు నిరాశపర్చారు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు దూకుడుగా ఆడింది. చివరకు షూటౌట్‌ రౌండ్‌లో 5-4 తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి భారత అభిమానులకు కన్నీళ్లను మిగిల్చింది న్యూజిలాండ్‌. ఈ ఓటమితో టీమిండియా వరల్డ్‌కప్‌ నుంచి నిష్ర్కమించగా.. జనవరి 24న జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంతో తలపడనుంది కివీస్‌.

హాకీని పక్కన పెడితే.. క్రికెట్‌లోనూ భారత క్రీడాభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది న్యూజిలాండ్‌. మేజర్‌ టోర్నమెంట్లలో టీమిండియాకు వరుసగా షాక్‌లు ఇస్తోంది. హాకీ ప్రపంచకప్‌కు ముందు 2019 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. ఇక 2021లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో కూడా భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది న్యూజిలాండ్‌ . సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌లో చివరి రోజు భారత్‌ నుంచి విజయాన్ని లాక్కుంది బ్లాక్‌ క్యాప్స్‌. ఇక 2021 టీ20 ప్రపంచ కప్‌లో కూడా గ్రూప్ దశలో భారత్‌ను ఓడించింది కివీస్‌. ఈ ఓటమి కారణంగా, భారత జట్టు మిగిలిన మ్యాచ్‌లలో గెలిచినప్పటికీ టోర్నీలో ముందుకు సాగలేక పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!