AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ధోనీలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం”

భార‌త క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు పేసర్ మహ్మద్ షమి. ధోనితో ఉన్న అనుబంధాన్ని ఇన్‌స్టా లైవ్‌ చాట్‌లో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. “ఐపీఎల్ త‌ప్ప మిగిలిన‌ అన్ని ఫార్మాట్లలో ధోనీతో కలిసి ఆడాను. అతడు చాలా గొప్ప ప్లేయ‌ర్. నాకు తనతో చాలా అనుభవాలున్నాయి. ఇప్పుడు కూడా ధోని మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని అనుకుంటున్నాం. అతడితో ఆడటం చాలా బాగుంటుంది. ధోనీ ఎప్పుడూ సింగిల్ గా ఉండ‌టానికి […]

ధోనీలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2020 | 4:29 PM

Share

భార‌త క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు పేసర్ మహ్మద్ షమి. ధోనితో ఉన్న అనుబంధాన్ని ఇన్‌స్టా లైవ్‌ చాట్‌లో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

“ఐపీఎల్ త‌ప్ప మిగిలిన‌ అన్ని ఫార్మాట్లలో ధోనీతో కలిసి ఆడాను. అతడు చాలా గొప్ప ప్లేయ‌ర్. నాకు తనతో చాలా అనుభవాలున్నాయి. ఇప్పుడు కూడా ధోని మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని అనుకుంటున్నాం. అతడితో ఆడటం చాలా బాగుంటుంది. ధోనీ ఎప్పుడూ సింగిల్ గా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌డు. అతడి చుట్టూ ఎవ‌రో ఒక‌రు ఉండాల్సిందే. చుట్టూ న‌లుగురితో కూర్చోని భోజనం‌ చేయడానికి ధోని ఇష్టపడతాడు. అత‌డిలో ఆ క్వాలిటీ నాకు బాగా న‌చ్చుతుంది. రాత్రంతా మేము మాట్లాడుకున్న అనుభ‌వ‌వాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కొల్పోతున్నాం” అని ష‌మి పేర్కొన్నాడు.

వ‌ర‌ల్డ్ క‌ప్ అనంత‌రం క్రికెట్ కు దూర‌మైన ధోని ఆటను ఐపీఎల్ వేదికగా వీక్షించాలనుకున్న అభిమానులకు కోవిడ్-19 పెద్ద‌ అడ్డంకిగా మారింది. ఈ మహమ్మారి కారణంగా టోర్నమెంటు ఉంటుందా..ఉండ‌దా అన్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. జులై నుంచి క్రికెట్‌ మ్యాచ్‌లు తిరిగి స్టార్ట్ చెయ్యాల‌ని భావిస్తోంది బీసీసీఐ.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం