దుమ్ములేపిన టెయిలాండర్.. షమీ రేంజ్‌లో బౌలర్లను ఉతికి ఆరేశాడు.. 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు..

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వీరోచిత పోరాటం చేసిన సంగతి తెలిసిందే..

దుమ్ములేపిన టెయిలాండర్.. షమీ రేంజ్‌లో బౌలర్లను ఉతికి ఆరేశాడు.. 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు..
Mumba
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 21, 2021 | 9:51 AM

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వీరోచిత పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఈ బౌలర్.. బుమ్రాతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సరిగ్గా షమీ రేంజ్‌లో తాజాగా మరో టెయిలెండర్ అదరగొట్టాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికి ఆరేశాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఆగష్టు 20వ తేదీ శుక్రవారం జింబాబ్వే, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ టెయిలెండర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరిని అలరించాడు.

ముంబా 9 సిక్సర్లు, 3 ఫోర్లతో తుఫాన్ ఇన్నింగ్స్..

ప్రస్తుతం జింబాబ్వే, నమీబియా జట్ల మధ్య ఎమర్జింగ్ ప్లేయర్ల సిరీస్ కొనసాగుతోంది. సిరీస్‌ రెండో వన్డే శుక్రవారం జరిగింది. ఇందులో జింబాబ్వే ఎమర్జింగ్ ప్లేయర్స్ జట్టు నమీబియా ఈగల్స్‌పై 50 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జింబాబ్వే టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడినా.. 40వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టెయిలాండర్ ముంబా విజృంభించాడు. కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో ముంబా 242 స్ట్రైక్ రేట్‌తో 80 పరుగులు చేశాడు. ఇందులో ముంబా 12 బంతులకే 66 పరుగులు రాబట్టాడు. అతడి విజృంభణకు జింబాబ్వే 7.5 ఓవర్లలో 95 పరుగులు చేసింది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!