AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs MI: ముంబైకి ఊహించని షాక్.. బరిలోకి పంజాబ్ డేంజరస్ ప్లేయర్.. హార్దిక్ సేనకు మరణశాసనమే?

Punjab Kings vs Mumbai Indians: యుజ్వేంద్ర చాహల్ గాయం నుంచి కోలుకుని, ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌తో ఆడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్ తిరిగి రావడంతో పంజాబ్ కింగ్స్‌కు కొండంత బలంగా మారనుంది. ముంబై ఇండియన్స్ పై చాహల్ అద్భుతమైన బౌలింగ్ రికార్డు ఉంది. ఈ మ్యాచ్ ఫలితం ఫైనల్స్ కు ప్రవేశం నిర్ణయిస్తుంది.

PBKS vs MI: ముంబైకి ఊహించని షాక్.. బరిలోకి పంజాబ్ డేంజరస్ ప్లేయర్.. హార్దిక్ సేనకు మరణశాసనమే?
Pbks Vs Mi
Venkata Chari
|

Updated on: Jun 01, 2025 | 3:57 PM

Share

Yuzvendra Chahal IPL Return: ఐపీఎల్ 2025 ఫైనల్ రౌండ్‌కు టికెట్ కోసం ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈరోజు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఉపశమనం కలిగించే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టులో టెన్షన్‌ పెరుగుతోంది. ఆ వార్త యుజ్వేంద్ర చాహల్ పునరాగమనం గురించి అన్నమాట.

ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న యుజ్వేంద్ర చాహల్..

ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కు ముందు, యుజ్వేంద్ర చాహల్ తిరిగి రావచ్చని వార్తలు వస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, పంజాబ్ కింగ్స్ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ చాహల్ ఈ మ్యాచ్‌లో తిరిగి ఆడవచ్చు. ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు, పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.

ఈ సమయంలో, చాహల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ప్లేయింగ్ 11లో ఆడుతున్నట్లు కనిపించవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం..

గాయం కారణంగా యుజ్వేంద్ర చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడలేదు. దీనికి ముందు కూడా అతను మ్యాచ్‌లో అందుబాటులో లేడు. అతని వేలికి గాయమైంది. అతను చివరిసారిగా మే 18న మ్యాచ్ ఆడుతూ కనిపించాడు. అప్పటి నుంచి అతనికి ఆడే అవకాశం రాలేదు. అయితే, ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు, అతను బౌలింగ్, ఫుట్‌బాల్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో ముంబైతో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్‌పై చాహల్ ప్రదర్శన..

ముంబై ఇండియన్స్‌పై యుజ్వేంద్ర చాహల్ ప్రదర్శనను మనం పరిశీలిస్తే, ముంబై ఇండియన్స్ పై 19 ఇన్నింగ్స్‌లలో 28 వికెట్లు పడగొట్టాడు.

చాహల్ బౌలింగ్ సగటు 20.28, ఎకానమీ రేటు 7.78గా ఉంది.

ఈ సీజన్‌లో ప్రదర్శన గురించి మాట్లాడితే, చాహల్ 12 మ్యాచ్‌ల్లో 25 సగటు, 9 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. చాహల్ అత్యుత్తమ బౌలింగ్ గురించి మాట్లాడితే 4 వికెట్లు తీసి 28 పరుగులు ఇవ్వడం.

చాహల్ మొత్తం ప్రదర్శనను పరిశీలిస్తే 172 మ్యాచ్‌ల్లో 22 సగటు, 7 ఎకానమీతో 219 వికెట్లు పడగొట్టాడు. చాహల్ అత్యుత్తమ ప్రదర్శన 40 పరుగులకు 5 వికెట్లు తీయడం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే