Virat Kohli: ‘ప్రేమ’పై కింగ్ కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. అర్థం కోసం డిక్షనరీ కనిపెట్టమంటున్న నెటిజన్లు..

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఏ చిన్న పోస్ట్ వచ్చినా అది సోషల్ మీడియాను ఓ ఊప ఊపేస్తుంది. అదే క్రిప్టిక్ పోస్ట్ అయితే.. దాని అర్థం ఏమిటో తెలియక నెటిజన్ల తలతిరిగిపోతుంది. అలాంటి పోస్ట్‌నే కోహ్లీ మళ్లీ..

Virat Kohli: ‘ప్రేమ’పై కింగ్ కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. అర్థం కోసం డిక్షనరీ కనిపెట్టమంటున్న నెటిజన్లు..
Virat Kohli
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 20, 2023 | 6:18 PM

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఏ చిన్న పోస్ట్ వచ్చినా అది సోషల్ మీడియాను ఓ ఊప ఊపేస్తుంది. అదే క్రిప్టిక్ పోస్ట్ అయితే.. దాని అర్థం ఏమిటో తెలియక నెటిజన్ల తలతిరిగిపోతుంది. అలాంటి పోస్ట్‌నే కోహ్లీ మళ్లీ పెట్టాడు. చివరిసారిగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన కింగ్ కోహ్లీ.. మంగళవారం మధ్యాహ్నం ప్రేమ గురించి ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. అందులో ‘ప్రేమ అనేది మనల్నీ పంచుకున్నవారికి గుర్తింపు. మీ ఆనందాన్ని కోరుకునేది మీరే’ అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్‌ని షేర్ చేశాడు.

అయితే ఆ పోస్ట్‌ని కోహ్లీ ఎందుకు పెట్టాడు..? ఎవరి కోసం పెట్టాడనే వివరాలు తెలియరాక అటు విరాట్ అభిమానలు, ఇటు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. ఇంకా దానిపై పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఈ పోస్ట్‌కి ఎవరైనా అర్థం చెప్పండయ్యా’.., ‘కోహ్లీ పోస్ట్‌లకు అర్థం చెప్పే డిక్షనరీ ఎవరైనా కనిపెడితే బాగుంటుంది’ అంటూ రాసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఐపీఎల్ 16వ సీజన్‌ సమయంలో కూడా కోహ్లీ పలు క్రిప్టిక్ పోస్ట్‌లు పెట్టాడు. ఇక ఇటీవల టీమిండియా ఓడిన డబ్య్లూటీసీ ఫైనల్‌ మ్యాచ్ 4వ రోజు కూడా కోహ్లీ ఓ క్రిప్టిక్ పోస్ట్ పెట్టాడు. ఇక ఆ మ్యాచ్‌లో కోహ్లీ(14, 49) తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు జులై 12 నుంచి వెస్టిండీస్ పర్యటిస్తున్న టీమిండియాలో కోహ్లీ కూడా భాగం అయ్యే అవకాశం ఉంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లను భారత్ ఆడనుండగా.. టెస్ట్, టీ20 సిరీస్‌లలో కోహ్లీ స్థానం ప్రశ్నార్థకంగానే మిగిలింది.

మరిన్ని క్రికెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!