Deepak Chahar Wedding: జూన్ 1న పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్.. వధువు ఎవరంటే?

ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 29 ఏళ్ల చాహర్ గాయపడ్డాడు.

Deepak Chahar Wedding: జూన్ 1న పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్.. వధువు ఎవరంటే?
Deepak Chahar Wedding
Follow us
Venkata Chari

|

Updated on: May 21, 2022 | 5:14 PM

టీమిండియా స్టార్ బౌలర్ దీపక్ చాహర్(Deepak Chahar) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతను తన కాబోయే భార్య జయ భరద్వాజ్‌(jaya bhardwaj)తో కలిసి జూన్ 1న ఆగ్రాలో 7 అడుగులు వేయనున్నాడు. వీరి పెళ్లికి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. గతేడాది దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దీపక్ గర్ల్ ఫ్రెండ్ జయను ఉంగరం ధరించి ప్రపోజ్ చేశాడు. దీనికి జయ ఓకే చెప్పింది. దీపక్ సోదరి మాల్తీ వీరిద్దని కలిపింది. మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్లాప్ కొట్టి దీపక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Airthings Masters: ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్.. 3 నెలల్లో రెండోసారి..

రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్..

ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 29 ఏళ్ల చాహర్ గాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

Deepak Chahar Wedding (1)

దీపక్ చాహర్, జయ భరద్వాజ్‌లను దీపక్ సోదరి మాల్తీ కలిపారు. దీపక్ సోదరి మాల్తీ చాహర్ నటి, మోడల్. దీపక్ జయను తన మొత్తం కుటుంబానికి పరిచయం చేశారు. దీంతో సంబంధం ఖరారు చేశారు. జయ ఢిల్లీలోని బరాఖంబకు చెందింది. ఆమెకు తల్లి, సోదరుడు సిద్ధార్థ్ ఉన్నారు. సిద్ధార్థ్ బిగ్ బాస్ 5లోకి ఉన్నాడు. ఇది కాకుండా, అతను MTV ప్రసిద్ధ షో స్ప్లిట్స్ విల్లాలో కూడా కనిపించాడు.

జయ చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. జయ తల్లి హోర్డింగ్ డిజైన్ వ్యాపారం చేపట్టి పిల్లలిద్దరినీ పెంచింది. ఎంబీఏ చేసిన తర్వాత జయ ఢిల్లీలోని ఓ టెలికాం కంపెనీలో డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ హెడ్‌‌గా పనిచేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: MS Dhoni: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మిస్టర్ కూల్.. వచ్చే సీజన్‌లోనూ..

FIFA 2022: ఫిఫా 2022 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న ఖతార్.. తగ్గేదే లేదంటూ..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు