T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. విజేతపై కురవనున్న కోట్ల వర్షం..

T20 World Cup 2022 Prize Money: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈసారి విజేత జట్టుకు దాదాపు రూ.13 కోట్లు అందనున్నాయి.

T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. విజేతపై కురవనున్న కోట్ల వర్షం..
T20 World Cup 2022
Follow us
Venkata Chari

|

Updated on: Oct 01, 2022 | 1:48 AM

T20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నారు. ఇది ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్‌-2022 ఈవెంట్‌ జరుగనుంది. తాజాగా టీ20 ప్రపంచకప్ 2022 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టు 13 కోట్ల రూపాయలను అందుకోబోతోంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో 13.05 కోట్ల రూపాయలు), ఓడిన జట్టుకు 800,000 అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో 6.52 కోట్ల రూపాయలు) దక్కనున్నాయి.

ఈ మేరకు ఐసీసీ ఓ ట్వీట్ చేసింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో గెలిచిన జట్టుకు దాదాపు రూ.13 కోట్లు ఇవ్వనున్నారు. అలాగే ఫైనల్‌లో ఓడిన జట్టుకు రూ.6.52 కోట్లు లభించనున్నాయి. సెమీస్‌లో ఓడిన జట్టుకు కూడా భారీగానే అందనుంది. ఇందులో ఓడిన జట్టుకు రూ.3.26 కోట్లు ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12లో గెలిచిన జట్టుకు రూ.32 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. సూపర్ 12 నిష్క్రమణతో జట్టుకు రూ. 57 లక్షలు లభిస్తాయి. మరోవైపు మొదటి రౌండ్‌లో గెలిచి నిష్క్రమిస్తే రూ.32 లక్షలు అందనున్నాయి.

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ప్రైజ్ మనీ వివరాలు..

విజేతకు – రూ. 13 కోట్లు

రన్నరప్ జట్టుకు – రూ.6.52 కోట్లు

సెమీఫైనల్‌లో ఓడిపోయిన జట్టుకు – రూ. 3.26 కోట్లు

సూపర్ 12లో విజయం సాధించిన జట్టుకు- రూ. 32 లక్షలు

సూపర్ 12 నుంచి ఓడిన జట్టుకు- రూ. 57 లక్షలు

మొదటి రౌండ్‌లో విజయం సాధించిన జట్టుకు – రూ. 32 లక్షలు

మొదటి రౌండ్ నుంచి తప్పుకుంటే – రూ. 32 లక్షలు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!