ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

ఢిల్లీ సిక్సర్… మెరిసిన ధావన్, శ్రేయాస్ రాణించిన బౌలర్లు.. గేల్ అర్ధ సెంచరీ వృధా   ఢిల్లీ: ఐపీఎల్ 12వ సీజన్ లో ఇప్పటివరకు పది మ్యాచులు ఆడిన ఢిల్లీ.. ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ […]

ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!
Follow us

|

Updated on: Apr 21, 2019 | 7:56 AM

  • ఢిల్లీ సిక్సర్…
  • మెరిసిన ధావన్, శ్రేయాస్
  • రాణించిన బౌలర్లు..
  • గేల్ అర్ధ సెంచరీ వృధా

ఢిల్లీ: ఐపీఎల్ 12వ సీజన్ లో ఇప్పటివరకు పది మ్యాచులు ఆడిన ఢిల్లీ.. ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (69; 37 బంతుల్లో 6×4, 5×6) జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో సందీప్‌ లమిచానె (3/40), కాగిసో రబాడ (2/23), అక్షర్‌ పటేల్‌ (2/22) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు శిఖర్‌ ధావన్‌ (56; 41 బంతుల్లో 7×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దీనితో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

Latest Articles
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి