Virat Kohli: విరాట్ కోహ్లీ వికెట్ అత్యంత ఇష్టం.. వారిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఉంది..

భారత్‌పై ప్రదర్శన చేయడం పాక్ క్రికెటర్లకు పెద్ద కల. ఇప్పుడు మరో పాకిస్తానీ బౌలర్ అలాంటి కోరికను వ్యక్తం చేశాడు...

Virat Kohli: విరాట్ కోహ్లీ వికెట్ అత్యంత ఇష్టం.. వారిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఉంది..
Virat Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 29, 2022 | 5:38 PM

భారత్‌పై ప్రదర్శన చేయడం పాక్ క్రికెటర్లకు పెద్ద కల. ఇప్పుడు మరో పాకిస్తానీ బౌలర్ అలాంటి కోరికను వ్యక్తం చేశాడు. అతడే పాక్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ, రోహిత్, రాహుల్‌ల వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాలనేది తన కల అని 21 ఏళ్ల లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అన్నాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహీన్ అఫ్రిదీ ఈ విషయాన్ని తెలిపారు.

షాహీన్ గత ఏడాది ముగ్గురు భారత ఆటగాళ్లను తన బాధితురాలిగా మార్చాడు. టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, షాహీన్ తన మొదటి రెండు ఓవర్లలో రోహిత్, రాహుల్ వికెట్లను పడగొట్టాడు, అయితే చివరి ఓవర్‌లో కోహ్లీని కూడా ఔట్ చేశాడు.

అంతే కాదు షాహీన్ అఫ్రిది తనకు ఇష్టమైన వికెట్ ఏది అని కూడా చెప్పాడు. ఇటీవల ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ టైటిల్‌ను గెలుచుకున్న షహీన్, టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన వికెట్ అని చెప్పాడు.

Read Also.. Jaydev Unadkat: టీమ్ ఇండియాకు తిరిగి వచ్చే ఆలోచన చేయడం లేదు.. నా దృష్టంతా దానిపైనే..

పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!

క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు

క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స

పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!

డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!

మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!

కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..

భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?

పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!