10 బంతుల్లో 42 పరుగులు.. రోహిత్ శర్మకు ధీటుగా తుఫాన్ ఇన్నింగ్స్.. ఈ ముంబై ప్లేయర్ ఎవరంటే?

క్రికెట్‌లో ఎప్పుడూ బ్యాట్స్‌మెన్లదే హావా కొనసాగుతుంది. వాళ్లంతా కూడా ఫార్మాట్ ఏదైనా బౌలర్లపై విరుచుకుపడటం సర్వ సాధారణం...

10 బంతుల్లో 42 పరుగులు.. రోహిత్ శర్మకు ధీటుగా తుఫాన్ ఇన్నింగ్స్.. ఈ ముంబై ప్లేయర్ ఎవరంటే?
Mumbai Indians
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 10, 2021 | 11:33 AM

క్రికెట్‌లో ఎప్పుడూ బ్యాట్స్‌మెన్లదే హావా కొనసాగుతుంది. వాళ్లంతా కూడా ఫార్మాట్ ఏదైనా బౌలర్లపై విరుచుకుపడటం సర్వ సాధారణం. ఇదిలా ఉంటే టీ20 ఫార్మాట్ అభిమానులకు కావాల్సినంత మజా ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి పోటీగా ఇంగ్లాండ్‌లో 100-బాల్స్ టోర్నమెంట్ మొదలైంది. ఈ టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా ఈ టోర్నీలో రోహిత్ శర్మకు సమవుజ్జీగా ఓ ప్లేయర్ మ్యాచ్ స్వరూపాన్ని కేవలం 10 బంతుల్లో మార్చేశాడు. ఇక అతడెవరో కాదు ముంబై ఇండియన్స్ ప్లేయర్ క్వింటన్ డి కాక్.

‘ది హండ్రెడ్’లో దంచికొట్టిన డికాక్…

నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్, సదరన్ బ్రేవ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డికాక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్‌ఛార్జర్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఇక సదరన్ బ్రేవ్ ఈ టార్గెట్‌ను అలవోకగా చేధించింది. సదరన్ బ్రేవ్ విజయంలో డికాక్ కీలక పాత్ర పోషించాడు. 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో అజేయంగా 72 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. దీనితో అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?