Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఐపీఎల్‌ ఆరంభ వేడుకల్లో ‘నాటు నాటు’.. సందడి చేయనున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌?

కొవిడ్‌ భయంతో గత మూడేళ్లుగా కూడా ఆరంభ వేడుకలు రద్దవుతూ వచ్చాయి. అయితే ఈసారి ఆ లోటునంతా భర్తీ చేసిలా అట్టహాసంగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ.

IPL 2023: ఐపీఎల్‌ ఆరంభ వేడుకల్లో 'నాటు నాటు'.. సందడి చేయనున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌?
Ram Charan, Jr. Ntr
Follow us
Basha Shek

|

Updated on: Mar 24, 2023 | 12:24 PM

క్రికెట్‌ ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్‌ స్టేడియం స్టేడియం వేదికగా ఈ మెగా క్రికెట్ సమరం షురూ కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు పోటీ పడనున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా గత మూడేళ్లుగా కొన్ని వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించింది బీసీసీఐ. అయితే ఈసారి ఆ పరిస్ధితి లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రౌండ్లలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు రెడీ అయ్యింది బీసీసీఐ. అలాగే కొవిడ్‌ భయంతో గత మూడేళ్లుగా కూడా ఆరంభ వేడుకలు రద్దవుతూ వచ్చాయి. అయితే ఈసారి ఆ లోటునంతా భర్తీ చేసిలా అట్టహాసంగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఇందుకోసం ఇప్పటికే నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నాలతో లైవ్‌ పెర్ఫామెన్స్‌కు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్‌ ఓపెనింగ్‌ ఈవెంట్‌కు మరో ఇద్దరు స్టార్‌ హీరోలు సైతం రానున్నారని సమాచారం.

ఇటివల ఆస్కార్‌ అవార్డుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ‘నాటు నాటు’ సాంగ్‌ను ఐపీఎల్‌ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని బీసీసీఐ నిర్ణయించుకుందట. అయితే ఈ పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో లైవ్‌ పెర్ఫామెన్స్‌ ఇవ్వాలని కూడా బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే పాన్‌ ఇండియా హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందని బీసీసీఐకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. అన్నీ కుదిరితే అహ్మదాబాద్‌లో జరిగే ఆరంభ మ్యాచ్‌కు ముందు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
మొఖం మీద మొటిమలు తగ్గాలంటే ఫస్ట్ ఇవి తినడం మానేయండి
మొఖం మీద మొటిమలు తగ్గాలంటే ఫస్ట్ ఇవి తినడం మానేయండి
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..