Rajasthan Royals IPL 2022 Retained Players: ఆ ముగ్గురు ఆటగాళ్లపై కనక వర్షం కురిపించిన రాజస్థాన్ రాయల్స్.. ఎవరెవరంటే..

Rajasthan Royals IPL 2022 Released Players: IPL 2022 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసింది. సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి

Rajasthan Royals IPL 2022 Retained Players: ఆ ముగ్గురు ఆటగాళ్లపై కనక వర్షం కురిపించిన రాజస్థాన్ రాయల్స్.. ఎవరెవరంటే..
Rajasthan Royals Ipl
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2021 | 1:27 PM

Rajasthan Royals IPL 2022 Retained Players: IPL 2022 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసింది. సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లను రిటైన్ చేశారు. శాంసన్ జట్టు కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోని కీలక ప్లేయర్‌లను రిలీవ్ చేసింది. వీరిలో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ మోరిస్ పేర్లు ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్.. సంజూ శాంసన్‌ను టీమ్ యాజమాన్యం రిటైన్ చేసింది. 2021 ఐపీఎల్ సీజన్‌కు సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. భవిష్యత్‌లోనూ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. సంజూకు ర. 14 కోట్లు వస్తాయి. జోస్ బట్లర్ – ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. చాలా కాలం పాటు జట్టులో కొనసాగుతున్నాడు. బట్లర్‌కు రూ.10 కోట్లు అందుతాయి. యశస్వి జైస్వాల్ – భారత అండర్-19 జట్టు నుండి వచ్చాడు. టాలెంటెడ్ క్రికెటర్. జైస్వాల్‌కు 4 కోట్ల రూపాయలు అందనున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ ఈ ప్లేయర్స్‌ని వదిలేసింది.. ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టన్, మనన్ వోహ్రా, అనుజ్ రావత్, క్రిస్ మోరిస్, గ్లెన్ ఫిలిప్స్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, మహిపాల్ లోమోర్డ్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శివమ్ దూబే, యశస్వి జయిస్‌ద్వాల్, యశస్వి జయిస్‌ద్వాల్ , కెసి కరియప్ప, తబ్రేజ్ షమ్సీ, ఒషానే థామస్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఆండ్రూ టై, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, మయాంక్ మార్కండే.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..