IND vs SA: రాహుల్ ద్రవిడ్ సలహాతోనే మళ్లీ వచ్చాను.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను..

గత ఆగస్ట్‎లో ఇంగ్లండ్‎తో జరిగిన తొలి టెస్ట్‎లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కంకషన్ కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు....

IND vs SA: రాహుల్ ద్రవిడ్ సలహాతోనే మళ్లీ వచ్చాను.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను..
Mayank
Follow us

|

Updated on: Dec 24, 2021 | 6:56 PM

గత ఆగస్ట్‎లో ఇంగ్లండ్‎తో జరిగిన తొలి టెస్ట్‎లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కంకషన్ కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అతను జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. టీమ్ ఇండియాకు దూరమైన తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సలహా మేరకు వ్యవహరించి మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నట్లు మయాంక్ చెప్పాడు.

“గత సంవత్సర కాలంగా నా బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.” మయాంక్ చెప్పాడు. ” ద్రవిడ్ ఎల్లప్పుడూ తనను తాను అర్థం చేసుకోవడం, మానసిక అంశం గురించి మాట్లాడుతుంటాడు. దానిపై పని చేయడం వల్ల విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.” అని అన్నాడు. మేము ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేశాం. టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం.” అని వివరించాడు.

మయాంక్ అగర్వాల్ న్యూజిలాండ్‎తో టెస్ట్ సిరీస్‎లో రాణించాడు. ముంబైలో జరిగిన రెండో టెస్ట్‎లో మొదటి ఇన్నింగ్స్‎లో 150 రెండో ఇన్నింగ్స్‎లో 62 పరుగులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‎లో ‎ఇండియా 372 పరుగులతో విజయం సాధించింది.

Read Also.. Neeraj Chopra Birth Day: వారందరికి ధన్యవాదాలు.. వీడియో పోస్ట్ చేసిన నీరజ్ చోప్రా..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..