Neeraj Chopra Birth Day: వారందరికి ధన్యవాదాలు.. వీడియో పోస్ట్ చేసిన నీరజ్ చోప్రా..

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు...

Neeraj Chopra Birth Day: వారందరికి ధన్యవాదాలు.. వీడియో పోస్ట్ చేసిన నీరజ్ చోప్రా..
Neeraj Chopra
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 24, 2021 | 5:31 PM

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ నీరజ్ చోప్రా తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం నీరజ్ చోప్రా అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ సమయంలోనే అతనికి శుభాకాంక్షలు చెప్పిన ప్రజలను కృతజ్ఞతలు చెప్పాడు. ఇది ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 40 వేల మంది చూశారు.

ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేశారు. హ్యాపీ బర్త్‎డ్ నీరజ్ అంటూ కొందరు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు మరి కొందరు కామెంట్ చేశారు. ఇండియాకు మరోసారి గోల్డ్ మెడల్ తీసుకురావాలని కోరుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఈ స్టార్ అథ్లెట్ బంగారు పతకం సాధించాడు. చోప్రా ఈరోజు 24వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. యావత్ జాతికి స్ఫూర్తినిచ్చిన చోప్రాకు లక్షల మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Read Also.. Harbhajan Singh: క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!