AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preity Zinta: మ్యాక్స్‌వెల్‌తో పెళ్లిపై కామెంట్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రీతి జింటా!

ఇటీవల ‘ఎక్స్‌’ వేదికగా నిర్వహించిన ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ అనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు కౌంటర్ ఇచ్చారు. మేడమ్‌.. మీరు గతంలో మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదనే... ఇప్పుడు అతను మీ జట్టులో సరిగ్గా ఆడటం లేదు కదా అంటూ అసభ్యకరంగా కామెంట్‌ చేసిన నెటిజన్‌కు ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

Preity Zinta: మ్యాక్స్‌వెల్‌తో పెళ్లిపై కామెంట్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రీతి జింటా!
Preity Zinta
Anand T
|

Updated on: May 14, 2025 | 8:14 PM

Share

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో పంజాబ్‌ ఆడిన 11 మ్యాచుల్లో 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే పంజాబ్‌ జట్టులో అందరూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ మ్యాక్స్‌వెల్‌ మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ తరుపున 7 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్ కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మ్యాక్స్ వెల్ ఆట తీరుపై అటు అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కూడా అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ ఫామ్‌ గురించి పంజాబ్‌ ఓనర్‌ ప్రీతి జింటాను ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్న ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇటీవల ‘ఎక్స్‌’ వేదికగా నిర్వహించిన ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ అనే ఓ కార్యక్రమంలో పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా పాల్గొంది.  ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ ఫామ్‌పై స్పందిస్తూ ఇలా కామెంట్ చేశాడు. మేడమ్‌.. మీరు గతంలో మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదనే… ఇప్పుడు అతను మీ జట్టులో సరిగ్గా ఆడటం లేదు కదా అంటూ అసభ్యకరంగా కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌ తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రీతి జింటా అ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

నెటిజన్‌ కామెంట్‌కు ప్రీతి జింటా రిప్లే ఇస్తూ ఇలా అంది.. నేను మహిళను కాబట్టి ఇలా అడుగుతున్నావు.. అదే మిగతా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల పురుష యజమానులను కూడా నువ్వు ఇదే ప్రశ్న అడగగలవా? అని ప్రశ్నించింది. మీరు మాట్లాడుతున్న తీరు మహిళల పట్ల వివక్ష చూపే విదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఓ మహిళ క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టి, కార్పొరేట్‌ స్థాయిలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నీకు తెలుసా.. గత 18 ఏళ్లుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నాను. ఇన్నేళ్లుగా నేను కష్టపడి సాధించుకున్న పేరుకైన కాస్త గౌరవం ఇవ్వండి. మాట్లాడేటప్పుడు కాస్తా ఆలోచించి మాట్లాడండి అంటూ ఆ నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది ప్రీతి జింటా.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు