INDW vs PAKW: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. ఎవరొచ్చారంటే?

India Women vs Pakistan Women: డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల జట్టు నేడు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతోంది. అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకానికి ఈ టోర్నీ అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఆసియాకప్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా, ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం భారత జట్టు అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.

INDW vs PAKW: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. ఎవరొచ్చారంటే?
Indw Vs Pakw Asia Cup 2024
Follow us

|

Updated on: Jul 19, 2024 | 6:52 PM

India Women vs Pakistan Women: డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల జట్టు నేడు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతోంది. అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకానికి ఈ టోర్నీ అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఆసియాకప్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా, ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం భారత జట్టు అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది.

ఈ క్రమంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ పొడిగా ఉందని, కరాచీలో ఇలాంటి వికెట్లపై చాలా శిక్షణ తీసుకున్నామని జట్టు కెప్టెన్ నిదా ధర్ తెలిపింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది.

మహిళల ఆసియా కప్ 2004లో ప్రారంభమైంది. మహిళల ఆసియా కప్ ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది. ఈ టోర్నీని భారత్ 7 సార్లు గెలుచుకోగా, బంగ్లాదేశ్ 1 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్.

పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టాలన్న వైఎస్ జగన్.. ఢిల్లీ వేదికగా ధర్నా
ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టాలన్న వైఎస్ జగన్.. ఢిల్లీ వేదికగా ధర్నా
ఏపీకి వాయుగుండం ముప్పు.. ఇక ఫుల్‌గా వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు
ఏపీకి వాయుగుండం ముప్పు.. ఇక ఫుల్‌గా వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు
వర్షాకాలంలో నెయ్యితో ఉపయోగాలు బోలెడు.. జీర్ణక్రియను మెరుగు పరచటం
వర్షాకాలంలో నెయ్యితో ఉపయోగాలు బోలెడు.. జీర్ణక్రియను మెరుగు పరచటం
ఆదాయపు పన్నును తగ్గించుకోవాలా.. జస్ట్ ఈ చిట్కాలు పాటించండి చాలు..
ఆదాయపు పన్నును తగ్గించుకోవాలా.. జస్ట్ ఈ చిట్కాలు పాటించండి చాలు..
ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేస్తున్నారా ?? ఆ టైమ్ లో అయితే నో ఫైన్‌
ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేస్తున్నారా ?? ఆ టైమ్ లో అయితే నో ఫైన్‌
INDW vs PAKW: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
INDW vs PAKW: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
మోండా మార్కెట్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. కట్ చేస్తే..
మోండా మార్కెట్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. కట్ చేస్తే..
మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. బుల్లితెర నటి..
విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. బుల్లితెర నటి..
చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు