AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NEP: టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. తొలిసారిగా ఆసియా కప్‌ ఆడుతోన్న నేపాల్.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..

ముందుగా టాస్ గెలిచిన బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ టీమ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. టాస్ సందర్భంగా పాక్ సారథి బాబర్ అజామ్ మాట్లాడుతూ పిచ్ పొడిగా ఉందని, అందుకే తొలి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. అనంతరం నేపాల్ టీమ్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాట్లాడుతూ ‘చాలా సంతోషంగా ఉంది. నేపాల్ జట్టుకి ఇది తొలి ఆసియా కప్ టోర్నీ. నేపాల్ క్రికెట్ అభిమానులు చాలా..

PAK vs NEP: టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. తొలిసారిగా ఆసియా కప్‌ ఆడుతోన్న నేపాల్.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..
Pakistan Vs Nepal
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 30, 2023 | 3:16 PM

Share

ఆసియా కప్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరీక్షణ ముగిసింది. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌-నేపాల్‌ జట్ల మధ్య ఆసియా కప్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ ప్రారంభానికి ఇంకా కొద్ది నిముషాలే మిగిలి ఉంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ టీమ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. టాస్ సందర్భంగా పాక్ సారథి బాబర్ అజామ్ మాట్లాడుతూ పిచ్ పొడిగా ఉందని, అందుకే తొలి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. అనంతరం నేపాల్ టీమ్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాట్లాడుతూ ‘చాలా సంతోషంగా ఉంది. నేపాల్ జట్టుకి ఇది తొలి ఆసియా కప్ టోర్నీ. నేపాల్ క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ వివరాలు..

కాగా, క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.

నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!