Asia Cup 2023: ఆఫ్గాన్ జట్టులో నవీల్‌ ఉల్‌ హక్‌కు నో ప్లేస్‌.. నిరాశలో కింగ్ కోహ్లీ ఫ్యాన్స్.. ఏమంటున్నారంటే..?

Virat Kohli vs Naveen Ul Haq: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో నవీన్ ఉల్ హక్ గొడవ పడి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి కూడా అటు టీమిండియా అభిమానులు, ఇటు కింగ్ కోహ్లీ అభిమానులు భారత్, అఫ్గాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆసియా కప్‌కి ముందే ఆఫ్గాన్‌తో భారత్ ఓ సిరీస్ ఆడాల్సి ఉన్నా అది రద్దయింది. దీంతో అందరూ ఆసియా కప్ మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆసియా కప్ టోర్నీలో ఆడే ఆఫ్గాన్ జట్టులో నవీన్ ఉల్ హక్ లేడు. ఈ కారణంగా టీమిండియా అభిమానులు..

Asia Cup 2023: ఆఫ్గాన్ జట్టులో నవీల్‌ ఉల్‌ హక్‌కు నో ప్లేస్‌.. నిరాశలో కింగ్ కోహ్లీ ఫ్యాన్స్.. ఏమంటున్నారంటే..?
Virat Koholi Vs Naveen Ul Haq
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 29, 2023 | 3:51 PM

Asia Cup 2023: ప్రతిష్ఠత్మక ఆసియా కప్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ తమ జట్టును ఆదివారం ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన ఆఫ్గాన్ జట్టును హష్మతుల్లా షాహిదీ నడిపించనున్నాడు. అయితే ఈ 17 మంది లిస్టులో అఫ్గాన్‌ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో నవీన్ ఉల్ హక్ గొడవ పడి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి కూడా అటు టీమిండియా అభిమానులు, ఇటు కింగ్ కోహ్లీ అభిమానులు భారత్, అఫ్గాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆసియా కప్‌కి ముందే ఆఫ్గాన్‌తో భారత్ ఓ సిరీస్ ఆడాల్సి ఉన్నా అది రద్దయింది. దీంతో అందరూ ఆసియా కప్ మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆసియా కప్ టోర్నీలో ఆడే ఆఫ్గాన్ జట్టులో నవీన్ ఉల్ హక్ లేడు. ఈ కారణంగా టీమిండియా అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంకా తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

ఆసియా కప్ కోసం ఆఫ్గాన్ జట్టు..

ఇవి కూడా చదవండి

కోహ్లీతో గొడవ పడితే ఎక్కడా చోటు ఉండదు..

కోహ్లీ బాదుడు నుంచి తప్పించుకున్నాడు..

అదృష్టవంతుడు..

కింగ్ కోహ్లీ ఇక్కడ..

నో ప్లేస్.. 

కాగా భారత్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్, సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. భారత్ ఏ గ్రూప్‌లో,  ఆఫ్గాన్ టీమ్ బి టీమ్‌లో ఉన్నందున.. రెండు సూపర్ ఫోర్ రౌండ్‌లో తలపడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!