New Smartphones: ఐఫోన్ 15 సిరీస్ నుంచి హానర్ 90 వరకు.. సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
Smartphones Launch in September: సెప్టెంబర్ నెల ప్రారంభం అయ్యేందుకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో సెప్టెంబర్ నెలలో ట్రెండీ ఫీచర్లతో సరికొత్త మొబైల్స్‌ను లాంచ్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఆపిల్, శామ్సంగ్, మోటోరోలా, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో లాంచ్ చేయబోతున్నాయి. ఈ క్రమంలో సెస్టెంబర్ నెలలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
