నాయిస్ ఫిట్ డివా స్మార్ట్ వాచ్.. దీనిలో 1.1 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, ఆల్ వేస్ ఆన్ ఫీచర్ తో వస్తుంది. డైమండ్ కట్ డయల్, మెటాలిక్ ఫినిష్ తో పాటు పలు రకాల స్ట్రాప్స్ తో అందుబాటులో ఉంటుంది. దీనిలో 100 వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఐపీ 67 తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. దీని ధర రూ. 3,499గా ఉంది.