అరంగేట్రం చేసి మూడేళ్లు.. ఆడింది 7 బంతులు.. 4 డకౌట్‌లు.. పాక్ బ్యాటర్ చెత్త రికార్డు.. ఎవరంటే?

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌‌ ద్వారా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా షఫీక్‌ మరోసారి జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.

అరంగేట్రం చేసి మూడేళ్లు.. ఆడింది 7 బంతులు.. 4 డకౌట్‌లు.. పాక్ బ్యాటర్ చెత్త రికార్డు.. ఎవరంటే?
Pakistan Player
Follow us

|

Updated on: Mar 27, 2023 | 1:02 PM

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌‌ ద్వారా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా షఫీక్‌ మరోసారి జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటాడని అందరూ భావించినా.. చివరికి ఫెయిల్యూర్ బ్యాటర్‌గా పెవిలియన్ చేరాడు. 3 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసినప్పటికీ.. కేవలం 7 బంతులు ఆడి.. 4 సార్లు డకౌట్‌ అయ్యాడు.

ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో షఫీక్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మొదటి బంతికే ఫజల్ హక్ ఫరూఖీ చేతిలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు షఫీక్. అంతేకాదు టీ20ల్లో కూడా అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేశాడు. మొదటి టీ20లో కేవలం 2 బంతులు ఆడి.. డకౌట్ అయిన షఫీక్.. టీ20ల్లో వరుసగా 4 మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు, అంతకముందు 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లలో కూడా షఫీక్ ఖాతా తెరవలేకపోయాడు. వెరిసి.. వరుస 4 మ్యాచ్‌ల్లో డకౌట్.. అలాగే గత మూడేళ్లలో ఈ ఆటగాడు టీ20ల్లో కేవలం 7 బంతులు మాత్రమే ఆడాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్