AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: కెప్టెన్‌గా మార్క్‌రమ్.. హార్డ్ హిట్టర్లుగా బ్రూక్, సుందర్, క్లాసెన్.. సన్‌రైజర్స్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..

మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది..

IPL 2023: కెప్టెన్‌గా మార్క్‌రమ్.. హార్డ్ హిట్టర్లుగా బ్రూక్, సుందర్, క్లాసెన్.. సన్‌రైజర్స్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
Sunrisers Hyderabad
Ravi Kiran
|

Updated on: Mar 27, 2023 | 11:09 AM

Share

మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2న(ఆదివారం) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌కు ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. అలాగే ఇటీవల జరిగిన మినీ వేలంలో పలువురు విధ్వంసకర ప్లేయర్స్‌ను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ యాజమాన్యం. మరి ఆ జట్టుకు సంబంధించిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఏంటో చూసేద్దామా..?

1. అభిషేక్ శర్మ 2. మయాంక్ అగర్వాల్ 3. రాహుల్ త్రిపాఠి 4. ఐడెన్ మార్క్‌రమ్(కెప్టెన్) 5. హ్యారీ బ్రూక్ 6. వాషింగ్టన్ సుందర్ 7. హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్) 8. అడిల్ రషీద్ 9. ఉమ్రాన్ మాలిక్ 10. భువనేశ్వర్ కుమార్ 11. టి. నటరాజన్

  • ఫుల్ స్క్వాడ్:

మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హొస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ వ్యాస్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూఖీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..