AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకోండి.! మరో టోర్నీ వచ్చేస్తోంది.. లిస్టులో మాన్‌స్టర్‌లు, అరవీర భయంకరులు కూడా..

క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. మిమ్మల్ని అలరించేందుకు మరో టోర్నమెంట్ వచ్చేస్తోంది. సిక్సర్ల మోత.. బౌండరీ కోత.. ఈ టోర్నీ అట్లాంటి.. ఇట్లాంటిది కాదు.. అందరూ హార్డ్ హిట్టర్‌లే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్.. జూలై 3వ తేదీన యూకేలోని బర్మింగ్‌హామ్‌, ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా..

క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకోండి.! మరో టోర్నీ వచ్చేస్తోంది.. లిస్టులో మాన్‌స్టర్‌లు, అరవీర భయంకరులు కూడా..
World Championship Of Legen
Ravi Kiran
|

Updated on: May 30, 2024 | 9:17 AM

Share

క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. మిమ్మల్ని అలరించేందుకు మరో టోర్నమెంట్ వచ్చేస్తోంది. సిక్సర్ల మోత.. బౌండరీ కోత.. ఈ టోర్నీ అట్లాంటి.. ఇట్లాంటిది కాదు.. అందరూ హార్డ్ హిట్టర్‌లే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్.. జూలై 3వ తేదీన యూకేలోని బర్మింగ్‌హామ్‌, ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతోంది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిది, బ్రెట్ లీ, ఇయాన్ బెల్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డారెన్ సామీ వంటి దిగ్గజ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ టోర్నమెంట్‌కు అఫీషియల్ పార్ట్‌నర్ EaseMyTrip కాగా, అఫీషియల్ డిజిటల్ పార్ట్‌నర్లుగా న్యూస్ 9 ప్లస్, టీవీ9 నెట్‌వర్క్ వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ టోర్నమెంట్‌లో భాగస్వామ్యమయ్యాడు. ఇటీవలే విడుదలైన ప్రోమోను లేట్ ఎందుకు మీరూ చూసేయండి..

ఇది చదవండి: కసి తీర్చుకుంటున్న కావ్య మారన్.. మెగా వేలంలోకి కమిన్స్‌తో పాటు ఆ ఇద్దరూ.. రిటైన్ లిస్టు ఇదే!

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: కోట్లు ఖర్చయినా పర్లేదు.. మెగా వేలంలోకి రోహిత్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.! ఈసారి మోత మోగాల్సిందే..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..