AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: చల్ల.. చల్లని కబురు.! ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు ఉరుములతో కూడిన జల్లులు..

నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి పయనం 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 07 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 75 డిగ్రీల తూర్పు రేఖాంశం, 08 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 80.0 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 16 డిగ్రీల ఉత్తర..

AP Rains: చల్ల.. చల్లని కబురు.! ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు ఉరుములతో కూడిన జల్లులు..
Rain Alert
Ravi Kiran
|

Updated on: May 29, 2024 | 2:42 PM

Share

నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి పయనం 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 07 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 75 డిగ్రీల తూర్పు రేఖాంశం, 08 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 80.0 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 87.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 21.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 92.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది.

వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవుల్లోని మిగిలిన భాగాలు, కొమోరిన్ ప్రాంతంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అదే సమయంలో మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు విస్తరించడానికి అనుకూలంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది

ఇవి కూడా చదవండి

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–

ఈరోజు; రేపు, ఎల్లుండి:

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది

రాయలసీమ:- —————-

ఈరోజు, రేపు:

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది . గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది

ఇది చదవండి: అబ్బబ్బ.. కూల్‌న్యూస్ అంటే ఇది కదా.. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..