AP Rains: అబ్బబ్బ.. కూల్‌న్యూస్ అంటే ఇది కదా.. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలే

నైరుతి రుతుపవనాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్, మాలదీవులలోని మిగిలిన ప్రాంతాలకు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు; నైరుతి మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు..

AP Rains: అబ్బబ్బ.. కూల్‌న్యూస్ అంటే ఇది కదా.. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలే
Andhra Rain Alert
Follow us
Ravi Kiran

|

Updated on: May 28, 2024 | 1:45 PM

నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు 2024 మే 28న విస్తరించాయి. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 07 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 75 డిగ్రీల తూర్పు రేఖాంశం, 08 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 80.0 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 21 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 92.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది. రానున్న 3-4 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

నైరుతి రుతుపవనాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్, మాలదీవులలోని మిగిలిన ప్రాంతాలకు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు; నైరుతి మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి/ పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. అటు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు తాకితే.. అనుకున్నదాని కంటే భారీగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగం తో వీచే అవకాశం ఉంది . గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశమున్నది

రాయలసీమ:- —————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది

ఇది చదవండి: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..