AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీటిలో తేలియాడుతున్న మిస్టరీ ఆకారం.. చేప అనుకునేరు.. చూస్తే హడల్!

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్తైన్మెంట్.. ఎంటర్తైన్మెంట్.. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ వీడియోలు అనేకం చక్కర్లు కొడుతుంటాయి. ఫన్నీ వీడియోల కంటే.. జంతువులకు సంబంధించిన వీడియోలే.. తెగ హల్చల్ చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా సముద్రపు జంతువులకు చెందినవి.. ట్రెండింగ్ అని చెప్పొచ్చు.

Viral Video: నీటిలో తేలియాడుతున్న మిస్టరీ ఆకారం.. చేప అనుకునేరు.. చూస్తే హడల్!
Viral Video
Ravi Kiran
|

Updated on: May 28, 2024 | 3:50 PM

Share

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్తైన్మెంట్.. ఎంటర్తైన్మెంట్.. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ వీడియోలు అనేకం చక్కర్లు కొడుతుంటాయి. ఫన్నీ వీడియోల కంటే.. జంతువులకు సంబంధించిన వీడియోలే.. తెగ హల్చల్ చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా సముద్రపు జంతువులకు చెందినవి.. ట్రెండింగ్ అని చెప్పొచ్చు. మీరెప్పుడైనా సముద్రపు పాముని చూసి ఉంటారా.? వివిధ పురాణాల్లో దీనినే ఒక రకమైన సముద్రపు రాక్షసుడిగా అభివర్ణిస్తారు. ఈ సీ-సెర్పెంట్‌ను నదిలో మీరు చూసి ఉంటే.. కచ్చితంగా భయపడిపోతారు. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. అమెజాన్ అడవుల్లోని నీటిపై ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు తిరుగుతుంటే.. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ భారీ సైజ్ అనకొండ.. అంటే దాదాపుగా 20 అడుగుల భారీ సైజ్ ఉన్నది అతడి పడవ పక్క నుంచి వెళ్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘చావును దగ్గర నుంచి చూసినట్టు ఉందని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘అనకొండ ఏదో తిన్నట్టు ఉంది.. అందుకే అలా సైలెంట్‌గా వెళ్తోంది’ అని మరొకరు చెప్పారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో