Photo Puzzle: మీరు తోపులని ఫీలవుతున్నారా.? దమ్ముంటే ఇందులో ‘B’ అక్షరాన్ని కనిపెట్టండి.!

హలో ఫోటో పజిల్ లవర్స్.. వచ్చేశాం.. మళ్లీ మీ ముందుకు ఓ క్రేజీ పజిల్‌ తీసుకొచ్చేశాం. ఇది కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీ ఐ పవర్ ఏ రేంజ్‌దో చెప్పేస్తది. ఒకవేళ మీరు పజిల్ సాల్వ్ చేయలేకపోయినా పర్లేదు.. ఆన్సర్ ఉన్న ఫోటోను కూడా కింద ఇచ్చేశాం. అరెరె ఇంత ఈజీనా అని..

Photo Puzzle: మీరు తోపులని ఫీలవుతున్నారా.? దమ్ముంటే ఇందులో 'B' అక్షరాన్ని కనిపెట్టండి.!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: May 29, 2024 | 12:58 PM

హలో ఫోటో పజిల్ లవర్స్.. వచ్చేశాం.. మళ్లీ మీ ముందుకు ఓ క్రేజీ పజిల్‌ తీసుకొచ్చేశాం. ఇది కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీ ఐ పవర్ ఏ రేంజ్‌దో చెప్పేస్తది. ఒకవేళ మీరు పజిల్ సాల్వ్ చేయలేకపోయినా పర్లేదు.. ఆన్సర్ ఉన్న ఫోటోను కూడా కింద ఇచ్చేశాం. అరెరె ఇంత ఈజీనా అని అనుకుంటారు దాన్ని చూసి.. ఇక మ్యాటర్‌లోకి వచ్చేద్దాం.. కెమెరాలు చేతుల్లోకి వచ్చేశాక.. అందరూ కూడా ప్రతీ మూమెంట్‌ను క్యాప్చర్ చేసేస్తున్నారు. ఇక అలా బంధించిన ఫోటోల్లో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటున్నాయి. మరి అలాంటి ఫోటోలలోనే కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. మేము తెలివైనవాళ్లం, తోపులం అనుకున్నవారికే ఈ పరీక్ష.! ఓ ఫోటో పజిల్.. లేదు.. లేదు.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం.. ఇందులో ఓ లెటర్ దాగుంది. అది కనిపెట్టాలి. పైన ఫోటో చూస్తే మీకు ప్రతీ చోటా ‘R’ అక్షరం కనిపిస్తోంది కదూ.! హా.. అది కరెక్టే.. ఇక అందులోనే ‘B’ లెటర్ కూడా దాగుంది. దాన్ని కనిపెట్టడమే మీ టాస్క్. అది అంత సులవు కాదు సుమీ. మీ ఐ పవర్ సూపర్‌గా ఉంటేనే.. తక్కువ టైంలో ఈ ఫోటో పజిల్ సాల్వ్ చేయగలరు. ఇంకెందుకు ఆలస్యం.. ఫోటోను తీక్షణంగా గమనించండి. తక్కువ సమయంలోనే ఈ ఫోటో పజిల్ పట్టు పట్టేయండి. ఏదో పైపైన చూస్తే మాత్రం.. మీకు ఈ ఫోటో పజిల్‌లోని రహస్యం ఏం దొరకదు. ఎంత చూసినా మీకు చిక్కడం లేదంటే.. కష్టపడకుండా కింద ఆన్సర్ ఫోటో చూసేయండి.

Optical Illusion 1

 

ఇది చదవండి: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి