AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..

ఎండవేడి, ఉక్కపోతకు కాస్త చెక్ పడింది. వర్షాలు పడుతున్నాయని అనుకునేలోపే.. మళ్లీ ఎండలు పెరిగిపోయాయి. మరికొన్ని రోజులు ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరగవచ్చునని వాతావరణ శాఖ అంటున్నారు. దీంతో జనాలు మళ్లీ ఈ ఉక్కపోత, ఎండవేడితో సతమతమవుతున్నారు. ఆ వివరాలు ఇలా..

Portable AC: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..
Portable Ac
Ravi Kiran
|

Updated on: May 29, 2024 | 11:34 AM

Share

ఎండవేడి, ఉక్కపోతకు కాస్త చెక్ పడింది. వర్షాలు పడుతున్నాయని అనుకునేలోపే.. మళ్లీ ఎండలు పెరిగిపోయాయి. మరికొన్ని రోజులు ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరగవచ్చునని వాతావరణ శాఖ అంటున్నారు. దీంతో జనాలు మళ్లీ ఈ ఉక్కపోత, ఎండవేడితో సతమతమవుతున్నారు. అందుకే చాలామంది విరివిగా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మరి మీరు కూడా ఎక్కువగా ఎండలో తిరుగుతూ.. బయటే గడుపుతుంటే.. మీకోసం ఓ పోర్టబుల్ ఏసీని తీసుకొచ్చేశాం. రూ. 5 వేలలోపు ఉన్న ఈ మినీ ఏసీ ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ పోర్టబుల్ ఏసీ.. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర రూ. 9,399 కాగా.. 50 శాతం తగ్గింపుతో రూ. 4,699కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఒకేసారి ఇంత మొత్తం చెల్లించలేకపోతే.. ఈ మినీ ఎయిర్ కూలర్ కోసం నెలకు కేవలం రూ. 228 EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక్కటే కాదు.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లతో రూ. 500 వరకు తగ్గింపు లభిస్తోంది.

ఇది చదవండి: మీకు రేషన్ కార్డు ఉందా.? ఇలా చేస్తే.. ప్రతీ నెలా రూ. 5 వేలు మీ సొంతం.!

ఇవి కూడా చదవండి

ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఇంటిలోనే కాదు.. ఆఫీసులో, పిక్నిక్‌కి వెళ్లినప్పుడు కూడా దీనిని వినియోగించుకోవచ్చు. దీని ఫ్యాన్ నుంచి బలమైన గాలి వీయడమే కాదు.. తక్కువ శబ్దం కూడా వస్తుంది. చిన్న సైజులో ఉన్న ఈ ఏసీ బరువు కూడా తక్కువే.. చాలా తేలికైనది.. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. వేడిగాలి నుంచి ఈజీగా ఉపశమనాన్ని అందిస్తుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.(Source)

ఇది చదవండి: ఇది గమనించారా.. బంగారం ధర మళ్లీ పెరిగింది.! హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..