IND vs ENG: 8211 పరుగులు, 23 సెంచరీలు.. ఇంగ్లాండ్‌లో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే డైనోసార్ ఇతడే..
Virat Kohli Replace: భారత జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత, జట్టు 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నమ్మకమైన బ్యాట్స్‌మన్ కోసం వెతుకుతోంది. అనుభవం, నైపుణ్యం రెండూ ఉన్న ఓ ఆటగాడు ఉన్నాడు. ఈ ఆటగాడు ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తాడని మాజీ ప్లేయర్ చెబుతున్నాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
