Ind Vs Pak: భారత జట్టుకు ఇది హెచ్చరిక.. అన్నీ మరిచిపోయి మిగతా మ్యాచ్‎ల‎పై దృష్టి సారించండి..

టీ20 ప్రపంచ కప్‎లో ఇండియా ఓటమితో మొదలు పెట్టింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత ఓటమిపై దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు...

Ind Vs Pak: భారత జట్టుకు ఇది హెచ్చరిక.. అన్నీ మరిచిపోయి మిగతా మ్యాచ్‎ల‎పై దృష్టి సారించండి..
Gavaskar
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 25, 2021 | 11:36 AM

టీ20 ప్రపంచ కప్‎లో ఇండియా ఓటమితో మొదలు పెట్టింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత ఓటమిపై దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఇది భారత జట్టుకు “హెచ్చరిక” అని పేర్కొన్నాడు. ఇండియా టీం ముందుకు సాగడం చాలా ముఖ్యం అని చెప్పాడు. ఆటగాళ్లు త్వరగా తమను తాము తెలుసుకుని పాకిస్తాన్ మ్యాచ్‎లో ఏం జరిగిందో మరిచిపోయి తదుపరి మ్యాచులపై దృష్టి పెట్టండని గవాస్కర్ సూచించారు.

ఈ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన “మెన్ ఇన్ బ్లూ” కు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ షహీన్ షా అఫ్రిది రోహిత్ శర్మ (గోల్డెన్ డక్), KL రాహుల్ (3)ను వెంటవెంట ఓవర్లలో పెవిలియన్‎కు చేర్చాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆరో ఓవర్‌లో హసన్ అలీ ఔట్ చేశాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ నాలుగో వికెట్‎కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‎లో 39 పరుగులు చేసిన పంత్ ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ తన 29వ టీ 20 హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో టీం ఇండియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. 52 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా పాకిస్థాన్‌ ఛేదించింది.

Read Also.. Ind Vs Pak: కెప్టెన్‎గా హుందాతనాన్ని ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. రిజ్వాన్‌ను కౌగిలించుకుని అభినందనలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!