RCB: మెగా వేలంలో కచ్చితంగా కొనాల్సిందే.. కోహ్లీకి మాజీ ఆర్సీబీ ప్లేయర్ అల్టిమేటం.!

రిటెన్షన్ అయిపోయింది.. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో జరగబోయే మెగా వేలంపైనే అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ జట్టు తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

RCB: మెగా వేలంలో కచ్చితంగా కొనాల్సిందే.. కోహ్లీకి మాజీ ఆర్సీబీ ప్లేయర్ అల్టిమేటం.!
Rcb Retention Players List
Follow us

|

Updated on: Nov 07, 2024 | 5:31 PM

ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. గత 17 ఏళ్లుగా ఆర్సీబీ కప్ గెలవకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి సీజన్‌లోనూ బ్యాటర్లు తమ వంతు పాత్ర పోషిస్తే.. బౌలర్లు చేజేతులారా మ్యాచ్ ఓడిపోయేలా చేస్తున్నారు. ఆర్సీబీ ఈసారి కీలక బౌలర్లను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలని టీమిండియా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేయాల్సిన నలుగురు బౌలర్ల పేర్లను కూడా ఏబీ పేర్కొన్నాడు. ఆ లిస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

యజువేంద్ర చాహల్:

ఐపీఎల్ మెగా వేలంలో యుజ్వేంద్ర చాహల్‌ను తిరిగి ఆర్సీబీ దక్కించుకోవాలి. ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు తీసిన చాహల్‌ను ఎంపిక చేయడం.. ఆర్సీబీ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

కగిసో రబాడ:

ఆర్సీబీ తన ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని కూడా బలోపేతం చేయాలి. దానికి దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ సరైన ఎంపిక. రబాడ 80 ఐపీఎల్ మ్యాచుల్లో 117 వికెట్లు పడగొట్టాడు.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

రవిచంద్రన్ అశ్విన్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అనుభవజ్ఞుడైన బౌలర్ చాలా అవసరం. ఇందుకోసం ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కొనుగోలు చేస్తే బెటర్ అని డివిలియర్స్ అంటున్నాడు. చాహల్-అశ్విన్ ద్వయంతో ఆర్సీబీ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయవచ్చని చెప్పాడు.

భువనేశ్వర్ కుమార్:

భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను కూడా ఆర్సీబీ ఎంపిక చేయాలి. అనుభవజ్ఞుడైన పేసర్ భువీ ఇప్పటికే ఐపీఎల్‌లో 181 వికెట్లు పడగొట్టాడు. అతని రాకతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ మరింత బలపడుతుంది అని డివిలియర్స్ అన్నాడు.

ఏబీ డివిలియర్స్ ప్రకారం ఆర్సీబీ తమ బౌలింగ్ లైనప్‌ను బలోపేతం చేసుకోవాలంటే కగిసో రబాడ, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌ను కొనుగోలు చేయాలన్న మాట.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో గంగాజలం ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఇంట్లో గంగాజలం ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
మెగా వేలంలో కచ్చితంగా కొనాల్సిందే.. ఆర్సీబీ ప్లేయర్ అల్టిమేటం.!
మెగా వేలంలో కచ్చితంగా కొనాల్సిందే.. ఆర్సీబీ ప్లేయర్ అల్టిమేటం.!
సరికొత్త లుక్ తో కొత్త మారుతీ డిజైర్..విడుదల ఎప్పుడంటే..?
సరికొత్త లుక్ తో కొత్త మారుతీ డిజైర్..విడుదల ఎప్పుడంటే..?
ఆడుతాడని అనుకున్నప్పుడల్లా తుస్సుమంటున్నాడు..!
ఆడుతాడని అనుకున్నప్పుడల్లా తుస్సుమంటున్నాడు..!
సంచలన నిర్ణయం.. ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌!
సంచలన నిర్ణయం.. ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌!
పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలిన శబ్ధం..! ఏంటని మరింత లోతుకు
పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలిన శబ్ధం..! ఏంటని మరింత లోతుకు
యూపీఐ లైట్‌తో పేమెంట్లు టాప్.. ఈ ఫీచర్లు గురించి తెలుసా..?
యూపీఐ లైట్‌తో పేమెంట్లు టాప్.. ఈ ఫీచర్లు గురించి తెలుసా..?
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
తేజా సజ్జా, రానా పై మహేష్ ఫ్యాన్స్ సీరియస్..
తేజా సజ్జా, రానా పై మహేష్ ఫ్యాన్స్ సీరియస్..