IPL 2025: టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?

IPL 2025 మెగా వేలంలో టీమ్ ఇండియా ఆటగాడు తన IPL కెరీర్‌ను ముగించకుండా తప్పించుకున్నాడు. ఈ ఆటగాడు చాలా తక్కువ ధరకు అమ్ముడయ్యాడు. దీంతో మరో ఏడాది వరకు రిటైర్మెంట్ కాకుండా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2025: టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
Ajinkay Rahane
Follow us
Venkata Chari

|

Updated on: Nov 26, 2024 | 6:01 PM

IPL 2025 మెగా వేలంలో టీమ్ ఇండియా ఆటగాడు తన IPL కెరీర్‌ను ముగించకుండా సేవ్ అయ్యాడు. ఈ ఆటగాడు చాలా తక్కువ ధరకు అమ్ముడయ్యాడు. ఇది ఎవరూ ఊహించలేదు. IPL 2025 మెగా వేలానికి ముందు, ఈ ఆటగాడి IPL కెరీర్ ముగుస్తుందని, ఏ జట్టు కూడా అతనిని కొనదని భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఐపీఎల్ కెరీర్ తృటిలో మిస్..

IPL 2025 మెగా వేలంలో ఈ ఆటగాడి పరువు కాపాడింది. ఇప్పుడు ఈ ఆటగాడు ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడబోతున్నాడు. చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానెను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపిఎల్ 2025 సీజన్ కోసం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అజింక్య రహానే ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు. ఇంతకుముందు, అజింక్య రహానే IPL 2023, IPL 2024 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.

తక్కువ ధరకే..

ఐపీఎల్ 2025 సీజన్ కోసం అజింక్యా రహానెను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకుముందు, ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అజింక్య రహానే 13 మ్యాచ్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. IPL 2024లో అజింక్య రహానే పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సంవత్సరం అతన్ని విడుదల చేసింది. అయితే, ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 1.5 కోట్ల ధరకు అజింక్యా రహానేని కొనుగోలు చేసి, మునిగిపోతున్న అతని ఐపీఎల్ కెరీర్‌ను కాపాడింది.

ఇవి కూడా చదవండి

16 నెలల క్రితం చివరి అంతర్జాతీయ మ్యాచ్..

ఐపీఎల్‌లో అజింక్య రహానే స్ట్రైక్ రేట్ 123.42గా ఉంది. దాని కారణంగా అతను సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్‌గా కనిపించడం లేదు. అజింక్య రహానే ఇప్పటి వరకు 185 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 30.14 సగటుతో 4642 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అజింక్య రహానె చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. 16 నెలల క్రితం అజింక్య రహానే భారత్ తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.