IPL 2024: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇలా జరిగితేనే ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో, RCB జట్టు 8 మ్యాచ్‌లలో ఇప్పటివరకు 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓటమితో బెంగళూరు జట్టు ఐపీఎల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంటో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మార్చుకోలేక 10వ స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయింది. అయితే, ఇలా జరిగితేనే బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. కాకపోతే, ఇది జరగడం చాలా కష్టం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




