RR vs LSG, Playing XI, IPL 2024: శాంసన్ vs రాహుల్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే
ajasthan Royals vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 నాలుగో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రాజస్థాన్ సొంత మైదానం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
Rajasthan Royals vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 నాలుగో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రాజస్థాన్ సొంత మైదానం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఆదివారం (మార్చి 24) జరిగే తొలి మ్యాచ్‌లో విజయంతో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్‌లు గెలుపొందగా, లక్నో సూపర్ జెయింట్ ఒకసారి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ ఆడిన దేవదత్ పడిక్కల్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ అతనికి క్యాప్ అందించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..
Match 4. Lucknow Super Giants XI: K.L. Rahul (c & wk), Q. de Kock, D. Padikkal, A. Badoni, M. Stoinis, N. Pooran (vc), K. Pandya, R. Bishnoi, M. Khan, N. ul-Haq, Y. Thakur https://t.co/MBxM7IvOM8 #TATAIPL #IPL2024 #RRvLSG
— IndianPremierLeague (@IPL) March 24, 2024
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా, కెఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్: దీపక్ హుడా, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్.
Sanju Samson wins the toss & #RajasthanRoyals will bat first in the #RRvLSG 🏏
Watch LIVE on #JioCinema 👈#IPLonJioCinema #TATAIPL #IPL2024 #JioCinemaSports pic.twitter.com/h6fAM8puil
— JioCinema (@JioCinema) March 24, 2024
రాజస్థాన్ రాయల్స్ జట్టు:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్
ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్‌మన్ పావెల్, నాంద్రే బెర్గర్, తనుష్ కొట్యాన్, శుభమ్ దూబే, కుల్దీప్ సేన్.
Match 4. Rajasthan Royals XI: Y. Jaiswal, J. Buttler, S. Samson (c & wk), R. Parag, S. Hetmyer, D. Jurel, R. Ashwin, S. Sharma, Y. Chahal, A. Khan, T. Boult https://t.co/MBxM7IvOM8 #TATAIPL #IPL2024 #RRvLSG
— IndianPremierLeague (@IPL) March 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..