Delhi Capitals: ఐపీఎల్ 2వ రోజే పంత్ జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్?
నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో గాయం ఆందోళనను ఎదుర్కొంటోంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. పంజన్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో, ఇషాంత్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కింద పడి అతని పాదానికి గాయమైంది. గాయం కారణంగా ఇషాంత్ మైదానం వీడాల్సి వచ్చింది. మైదానం వీడిన తర్వాత ఇషాంత్ శర్మ మళ్లీ బౌలింగ్ చేయలేకపోయాడు. అతను వేసిన రెండు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
