Gambhir vs Kohli: ‘గంభీర్, కోహ్లీతో స్ప్రైట్ యాడ్ చేయాలి’..! సూచించిన లెజెండరీ ఆల్‌రౌండర్.. వైరల్ అవుతున్న ట్వీట్..

లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 1న జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండింయా మాజీలు కొందరు మండిపడుతుండగా.. మరి కొందరు సర్దిచెప్పే..

Gambhir vs Kohli: ‘గంభీర్, కోహ్లీతో స్ప్రైట్ యాడ్ చేయాలి’..! సూచించిన లెజెండరీ ఆల్‌రౌండర్.. వైరల్ అవుతున్న ట్వీట్..
Gautham Gambhir, Virat Kohli for Sprite Ad
Follow us

|

Updated on: May 05, 2023 | 12:41 PM

లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 1న జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండింయా మాజీలు కొందరు మండిపడుతుండగా.. మరి కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఇద్దరి మధ్య జరగిన గొడవపై విపరీతమైన మీమ్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వాగ్వాదంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా స్పందించాడు. వారిద్దిని కలిపి చల్లచల్లగా ఉంచే స్ప్రైట్ కూల్ డ్రింక్ యాడ్ చేయించుకోవాలని సూచించాడు. అవును, ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా కామెంట్ కూడా చేశాడు యూవీ. ఇక అది కాస్త ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

యూవీ తన ట్వీట్‌లో ‘I think #Sprite should sign #Gauti and #Cheeku for their campaign #ThandRakh ?? what say guys? ? @GautamGambhir @imVkohli @Sprite’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ ఇది చక్కని జోడి ఎంపిక అని కామెంట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ల మధ్య ఇప్పుడు ఉన్న వేడి తగ్గాలంటే స్ప్రైట్ తాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరైతే ఏకంగా స్ప్రైట్ కంపెనీని మెన్షన్ చేసి ‘కోహ్లీ, గంభీర్ జోడిని మీ యాడ్స్ కోసం తీసుకోకపోతే ఇకపై మీ డ్రింక్స్‌కి దూరంగా ఉంటాం’ అంటూ రాసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, భారత్‌కు రెండో సారి అంటే 2011లో ‘వరల్డ్ కప్’ అందించిన టీమ్‌లో యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కూడా సభ్యులే. వరల్డ్ కప్ 2011 టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన యువీ 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో కలిపి 362 పరుగులు చేశాడు. మరోవైపు తన బౌలింగ్‌తో కూడా ఏకంగా 15 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు గౌతమ్ కూడా ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులతో విజృంభించడంతో పాటు టోర్నీలో 393 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థశతకాలు కూడా ఉన్నాయి. ఇక కింగ్ కోహ్లీ అయితే ఒక సెంచరీ, ఒక హఫ్ సెంచరీతో సహా మొత్తం 282 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!