IPL 2022: ప్రారంభమైన క్రికెట్‌ పండగ.. టాస్‌ గెలిచిన కోల్‌కతా.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2022 (IPL 2022) సీజన్‌ మొదలైంది.

IPL 2022: ప్రారంభమైన క్రికెట్‌ పండగ.. టాస్‌ గెలిచిన కోల్‌కతా.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?
Ipl 2022
Follow us
Basha Shek

|

Updated on: Mar 26, 2022 | 7:39 PM

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2022 (IPL 2022) సీజన్‌ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) , కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా గత సీజన్‌ ఫైనల్లో కూడా కోల్‌కతా- చెన్నై జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్‌ను గెల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లోనూ చెన్నై అదే జోరు కొనసాగిస్తుందా.? కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

చెన్నై ప్లేయింగ్ ఎలెవన్.. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కీపర్), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే

కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

Also Read:

CSK vs KKR Live Score, IPL 2022: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై టీం.. కోల్‌కతా శుభారంభం..

Aadhi Pinishetty: రహస్యంగా హీరోయిన్‏తో ఎంగెజ్‏మెంట్ చేసుకున్న ఆదిపినిశెట్టి.. ఆరోజు స్పెషల్ అంటూ పోస్ట్..

CSK vs KKR Live Score, IPL 2022: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై టీం.. కోల్‌కతా శుభారంభం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!