IPL 2021 Schedule: ఐపీఎల్ సీజన్ వచ్చేసింది.. ఏప్రిల్ 9 నుంచి క్రికెట్ పండుగే… షెడ్యూల్​ను ప్రకటించిన బీసీసీఐ..

IPL 2021 Match Timings: ఐపీఎల్-​​ 2021కి సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ ప్రకటించింది. రెండేళ్ల అనంతరం తిరిగి ఈ దఫా ఐపీఎల్​కు భారత్​ ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది. ప్లే ఆఫ్స్​తో పాటు ఫైనల్​ మ్యాచ్​లను

IPL 2021 Schedule: ఐపీఎల్ సీజన్ వచ్చేసింది.. ఏప్రిల్ 9 నుంచి క్రికెట్ పండుగే... షెడ్యూల్​ను ప్రకటించిన బీసీసీఐ..
Follow us

| Edited By: uppula Raju

Updated on: Mar 07, 2021 | 6:05 PM

IPL 2021 Schedule: IPL మ్యాచ్‌ల నిర్వహణకు వేదికలు ఖరారయ్యాయి. అయితే.. హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరుతో ఏకంగా టీమ్‌ ఉన్నప్పటికీ… ఇక్కడ ఒక్క మ్యాచ్‌ కూడా నిర్వహించడం లేదు. అన్ని మ్యాచ్‌లు చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీల్లో నిర్వహించబోతున్నారు.

ఐపీఎల్-​​ 2021కి సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ ప్రకటించింది. రెండేళ్ల అనంతరం తిరిగి ఈ దఫా ఐపీఎల్​కు భారత్​ ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది. ప్లే ఆఫ్స్​తో పాటు ఫైనల్​ మ్యాచ్​లను కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఐపీఎల్-​ 14వ సీజన్​ను ఏప్రిల్​ 9 నుంచి మే 30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.​

చెన్నై వేదికగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్​ ముంబై ఇండియన్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య ప్రారంభం కానుందని పేర్కొంది. తొలుత నిర్ణయించినట్లుగా మొత్తం ఆరు వేదికలలో మ్యాచ్​ల నిర్వహణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. అహ్మదాబాద్​, బెంగుళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్​కతాలను వేదికలుగా నిర్ణయించింది. మొత్తం 56 లీగ్​ మ్యాచ్​లు ఉంటాయని బోర్డు పేర్కొంది. చెన్నై, ముంబయి, కోల్​కతా, బెంగుళూరులలో పదేసి మ్యాచ్​ల చొప్పున జరుగుతాయని వెల్లడించింది. మిగిలిన రెండు వేదికలలో 8 చొప్పున మ్యాచ్​లు జరగనున్నాయి.

అన్ని జట్లకు తటస్థ వేదికలను ప్రకటించింది ఐపీఎల్ పాలక మండలి. ఏ జట్టుకు సొంత మైదానంలో ఆడే అవకాశమే లేదని స్పష్టం చేసింది. లీగ్​ మ్యాచ్​లను ప్రతి జట్టు నాలుగు వేదికలలో ఆడనున్నాయి.

ఇవి కూడా చదవండి

Gold Mountain Discovered: ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..

Araku Bus Accident: అరకు బస్‌ ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు.. తీగలాగితే దిమ్మతిరిగే వాస్తవాలు..

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..