IND vs SA: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి రంగం సిద్ధమైన భారత్.. ఎప్పుడు ప్రారంభం? ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష చూడొచ్చు?

India vs South Africa T20 Series: నవంబర్ 8 నుంచి 15 వరకు భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. డర్బన్, గిక్బర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లు రాత్రి 9:30 కి ప్రారంభం కానున్నాయి.

IND vs SA: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి రంగం సిద్ధమైన భారత్.. ఎప్పుడు ప్రారంభం? ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష చూడొచ్చు?
Ind Vs Ba T20i Series
Follow us
Venkata Chari

|

Updated on: Oct 29, 2024 | 6:43 AM

India vs South Africa T20I Series: ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కు సన్నాహాలు ప్రారంభించనుంది. నవంబర్ 22 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడాల్సి ఉండగా, ఈ సిరీస్ కోసం భారత టీ20 జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా, సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 8న, చివరి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లు డర్బన్, గెకెబెర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ నాలుగు ఆఫ్రికన్ నగరాల్లో జరుగుతాయి. ఈ సిరీస్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

నవంబర్ 8 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ఏ నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి?

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డర్బన్, గెకెబెర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్‌లలో జరగనుంది.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్‌ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ మ్యాచ్‌లు IST రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు టాస్‌ జరగనుంది.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది?

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారతదేశంలోని Sports18, Sports18 HD ఛానెల్‌లలో చూడొవచ్చు. ఇది కాకుండా మీరు ఈ మ్యాచ్‌ను DD స్పోర్ట్స్‌లో కూడా చూడొచ్చు.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల T20 సిరీస్ ఏ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది?

JioCinema యాప్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆన్‌లైన్‌లో చూడొచ్చు.

టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్..

మొదటి టీT20ఐ: 8 నవంబర్, డర్బన్, రాత్రి 9:30 గంటలకు

రెండో టీ20ఐ: 10 నవంబర్, గిక్బర్హా, రాత్రి 9:30 గంటలకు

3వ టీ20ఐ: 13 నవంబర్, సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్, రాత్రి 9:30 గంటలకు

నాలుగో టీ20: 15 నవంబర్, జోహన్నెస్‌బర్గ్, రాత్రి 9:30 గంటలకు

టీ20 సిరీస్ కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయకుమార్, అవేష్ ఖాన్, యష్ దయాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!