రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్.. సిరీస్ అంతటికి ఆ స్టార్ ప్లేయర్ దూరం.!

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టు పరాజయం నుంచి బయట పడకముందే ...

రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్.. సిరీస్ అంతటికి ఆ స్టార్ ప్లేయర్ దూరం.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 11, 2021 | 3:23 PM

Rounder Ravindra Jadeja: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టు పరాజయం నుంచి బయటపడకముందే టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి రెండు టెస్టులకు అందుబాటులోఉండడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

గాయం కారణంగా మొదటి రెండు టెస్టులకు జడేజా దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడి గాయం ఇంకా మానకపోవడంతో.. వైద్యులు మరింత సమయం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారట. దీనితో చివరి రెండు టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లోనూ జడేజా ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం జడేజా బెంగళూరు NCAలో చికిత్స తీసుకుంటున్న సంగతి విదితమే.

World Test Championship : నాలుగో స్థానానికి పడిపోయిన టీమిండియా.. మొదటి స్థానంలో ఇంగ్లాండ్

ఆట మధ్యలో అర్జెంట్ గా టాయిలెట్‌… అనుమతి ఇవ్వని అంపైర్.. అతగాడు ఏంచేసాడో తెలుసా..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!