IND vs AUS 5th Test Day 2: దూకుడు పెంచిన సిరాజ్‌.. ఒకే ఓవర్‌లో 2 వికెట్లు డౌన్.. కష్టాల్లో ఆస్ట్రేలియా

IND vs AUS 5th Test Day 2: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా 5వ టెస్టు జరుగుతోంది. శనివారం రెండో రోజు మ్యాచ్‌లో తొలి సెషన్‌ ఆట కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 78 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 24, బ్యూ వెబ్‌స్టర్ 18 క్రీజులో ఉన్నారు. ట్రావిస్ హెడ్ (4 పరుగులు), సామ్ కాన్స్టాస్ (23 పరుగులు)లను మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ బాట పట్టించాడు. మార్నస్ లాబుషాగ్నే (2 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (2 పరుగులు)లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.

Aus Vs Ind 5th Test
Follow us
Venkata Chari

|

Updated on: Jan 04, 2025 | 6:46 AM

IND vs AUS 5th Test Day 2: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా 5వ టెస్టు జరుగుతోంది. శనివారం రెండో రోజు మ్యాచ్‌లో తొలి సెషన్‌ ఆట కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 78 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 24, బ్యూ వెబ్‌స్టర్ 18 క్రీజులో ఉన్నారు. ట్రావిస్ హెడ్ (4 పరుగులు), సామ్ కాన్స్టాస్ (23 పరుగులు)లను మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ బాట పట్టించాడు. మార్నస్ లాబుషాగ్నే (2 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (2 పరుగులు)లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.

ఆస్ట్రేలియా 9/1 స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించింది. శామ్ కాన్‌స్టాస్ 7 పరుగులతో ఇన్నింగ్స్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. శుక్రవారం, ఆస్ట్రేలియా ఉస్మాన్ ఖవాజా వికెట్ కోల్పోయింది. అతను 2 పరుగులు చేసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రాకి బలయ్యాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. 5 టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి

సిడ్నీ టెస్టుకు ఇరు జట్లు..

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..

అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో

భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు

తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ

సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి

డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన

మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..

ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు

పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..