ఐసీసీ ప్రపంచకప్ 2019: ఆస్త్రేలియాపై భారత్ ఘన విజయం
ఐసీసీ ప్రపంచకప్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. 353 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ధాటిగా ఆడినా మిడిల్, టాప్ ఆర్డర్ మాత్రం భారత బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. దీంతో వరుస వరుసగా వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. అలెక్స్ కారే చివర్లో పోరాడినా ఫలితం దక్కలేదు. […]
ఐసీసీ ప్రపంచకప్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. 353 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ధాటిగా ఆడినా మిడిల్, టాప్ ఆర్డర్ మాత్రం భారత బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. దీంతో వరుస వరుసగా వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. అలెక్స్ కారే చివర్లో పోరాడినా ఫలితం దక్కలేదు. 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
That winning feeling ?
Worth all that earlier pain @imVkohli!#TeamIndia #INDvAUS #CWC19 pic.twitter.com/luCKtrjOAv
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
Today's Player of the Match is Shikhar Dhawan for his magnificent 117 off 109 balls, hitting 16×4!#TeamIndia #INDvAUS #CWC19 pic.twitter.com/auEziC5Ill
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019