IND vs WI 1st T20I: నేటినుంచే భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్.. తొలి మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

IND vs WI T20 Series: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమవుతుంది.

IND vs WI 1st T20I: నేటినుంచే భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్.. తొలి మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
India Vs Wi
Follow us
Venkata Chari

|

Updated on: Feb 16, 2022 | 7:20 AM

IND vs WI 1st T20: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ తర్వాత (IND vs WI), T20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి. కోల్‌కతా చేరుకున్న భారత్, విండీస్ జట్లు ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించాయి. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ప్రేక్షకులకు ఎంట్రీ లేదు. ఇలాంటి పరిస్థితిలో, క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను టెలివిజన్ ఛానెల్‌లు లేదా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చూడవచ్చు. ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడవచ్చో ఇప్పుడు చూద్దాం.

1. భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

ఈ మ్యాచ్ ఫిబ్రవరి 16న రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

2. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఏ ఛానెల్‌లో జరుగుతుంది?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ హిందీ, ఇంగ్లీష్, తెలుగుతోపాటు ఇతర భాషా ఛానెల్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

3. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?

మ్యాచ్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ను Disney+Hotstar యాప్‌లో చూడవచ్చు. అయితే దీని కోసం మీరు ఈ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.

4. రెండు జట్ల స్క్వాడ్‌లు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ చాహల్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్.

వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకిల్ హొస్సేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ షెఫర్డ్, రొమారియో పావెల్ ఓడిన్ స్మిత్, కైల్ మైయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్.

Also Read: Virat Kohli: కింగ్‌ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ.. వందో టెస్ట్‌ వేదిక బెంగళూరు నుంచి మరొక చోటుకు..

IPL 2022: వేలంలో ఎంతమంది విదేశీ ఆటగాళ్లు అమ్ముడుపోయారు.. అత్యధికంగా ఏ ఆటగాడికి చెల్లించారు..?

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.