IND vs IRE: ఐర్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
IND vs IRE 1st T20I: గాయం నుంచి పునరాగమనం చేసిన మారిన బూమ్రా, ఆరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధ్ కృష్ట ఆకట్టుకున్నారు. మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో బారీ మెక్‌కార్తీ(51) హాఫ్ సెంచరీ చేయగా.. కర్టిస్ క్యాంపర్ 39 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ..
IND vs IRE 1st T20I: ఐర్లాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో ఐరీస్ బ్యాటర్లను భారత్ బౌలర్లు కట్టడి చేయడంతో సఫలమయ్యారు. గాయం నుంచి పునరాగమనం చేసిన మారిన బూమ్రా, ఆరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధ్ కృష్ట ఆకట్టుకున్నారు. మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో బారీ మెక్‌కార్తీ(51) హాఫ్ సెంచరీ చేయగా.. కర్టిస్ క్యాంపర్ 39 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో రెండేసి వికెట్లు తీసుకోగా, అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పిండంతో.. టీమిండియా సారథ్య బాధ్యతలను జస్ప్రీత్ బూమ్రా అందుకున్నాడు. తద్వారా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించిన 11వ ప్లేయర్‌గా బూమ్రా నిలిచాడు. దాదాపు 327 మ్యాచ్‌ల తర్వాత తిరిగి వస్తూ వస్తూనే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న బూమ్రా.. తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్‌ని పెవిలియన్ బాట పట్టించి అద్దరగొట్టాడు.
టార్గెట్ 140..
Despite a late flurry from McCarthy, India hold the aces! 💪
Our young guns are raring to go and this should be an exciting chase ahead! 🤩#PlayBold #IREvIND #TeamIndia pic.twitter.com/xjgzBJJw0M
— Royal Challengers Bangalore (@RCBTweets) August 18, 2023
బూమ్రా బూమ్ బూమ్..
What a start from the #TeamIndia captain 🤩
Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo
— JioCinema (@JioCinema) August 18, 2023
అలాగే ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో ఆకట్టుకున్న ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆరంగేట్రం చేశారు.
యువ ఆటగాళ్లు..
Moments like these! ☺️
All set for their debuts in international cricket and T20I cricket respectively 👍 👍
Congratulations Rinku Singh and Prasidh Krishna as they receive their caps from captain Jasprit Bumrah 👏 👏#TeamIndia | #IREvIND pic.twitter.com/JjZIoo8B8H
— BCCI (@BCCI) August 18, 2023
మిషన్ సక్సెస్..
T20I debut ✅ Maiden T20I wicket ✅ Return to international cricket ✅
Prasidh Krishna 🤝 M. O. O. D
Follow the match ▶️ https://t.co/cv6nsnJqdO #TeamIndia | #IREvIND pic.twitter.com/NGfMsmQdRb
— BCCI (@BCCI) August 18, 2023
రింకూ వచ్చేశాడు..
Rinku Singh, #T20I Cap Number 107. Reporting for national duty. 🫡
📸: @BCCI | #RinkuSingh #IREvIND #AmiKKR #TeamIndia pic.twitter.com/McHFbaSvUp
— KolkataKnightRiders (@KKRiders) August 18, 2023
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ క్యాంపర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, బెంజమిన్ వైట్.
భారత్: రితురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ