AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA: 7 టెస్టులు, 4 జట్లు.. డబ్ల్యూటీసీలో టీమిండియా టాప్ ప్లేస్ తేలేది అప్పుడే.!

భారతదేశం vs దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–27 పాయింట్ల పట్టికపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. ఇది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను ప్రభావితం చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

IND Vs SA: 7 టెస్టులు, 4 జట్లు.. డబ్ల్యూటీసీలో టీమిండియా టాప్ ప్లేస్ తేలేది అప్పుడే.!
Indian Team
Ravi Kiran
|

Updated on: Nov 11, 2025 | 12:14 PM

Share

2025–2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) సైకిల్‌కు రాబోయే రెండు నెలలు కీలకంగా మారనుంది. ఫైనల్ రేసులో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అనేక జట్లు తహతహలాడుతున్నాయ్. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్.. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ ఈ సైకిల్ దిశను పూర్తిగా మార్చనున్నాయి.

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా..

ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా 100 శాతం పాయింట్లు సంపాదించింది. ఇప్పటిదాకా ట్రావిస్ హెడ్(224 పరుగులు), మిచెల్ స్టార్క్(15 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు అసలైన పరీక్ష. గత రెండు స్వదేశీ యాషెస్ సిరీస్‌లను 4–0తో గెలుచుకున్న కంగారూలు.. మళ్లీ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

భారత్ – దక్షిణాఫ్రికా తదుపరి సవాల్

ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 61.90 శాతం పాయింట్లతో.. డబ్ల్యూటీసీలో భారత్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇక ఇండియా తరపున శుభ్‌మాన్ గిల్(946 పరుగులు), మహమ్మద్ సిరాజ్ (33 వికెట్లు) మెరిశారు. ఇప్పుడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే సిరీస్‌ కీలకం కానుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలు జరగనున్నాయి. ఇవి జట్టును ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కాగా, దక్షిణాఫ్రికా రెండు టెస్టుల్లో ఒకటి గెలించింది. ప్రస్తుతం 50 శాతం పాయింట్లను కలిగి ఉంది. టోనీ డి జోర్జీ(175 పరుగులు), సైమన్ హార్మర్ (13 వికెట్లు) టాప్ స్కోరర్లు. భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ వారికి పెద్ద అవకాశం అని చెప్పొచ్చు. ఇక సఫారీలు ఆ తర్వాత శ్రీలంకలో పర్యటిస్తారు.

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి