AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ బ్యాటింగ్ తీరు అమోఘం- క్లార్క్

టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఈ  వరల్డ్ కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న రోహిత్ ఏకంగా 5 సెంచరీలతో వరల్డ్ కప్ చరిత్రలోనే నయా రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో హిట్ మ్యాన్ బ్యాటింగ్ తీరు పట్ల పలవురు మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందులో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చేరాడు. రోహిత్ ను అడ్డుకునే బౌలరే లేరంటూ […]

రోహిత్ బ్యాటింగ్ తీరు అమోఘం- క్లార్క్
Ram Naramaneni
|

Updated on: Jul 09, 2019 | 4:26 PM

Share

టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఈ  వరల్డ్ కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న రోహిత్ ఏకంగా 5 సెంచరీలతో వరల్డ్ కప్ చరిత్రలోనే నయా రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో హిట్ మ్యాన్ బ్యాటింగ్ తీరు పట్ల పలవురు మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందులో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చేరాడు.

రోహిత్ ను అడ్డుకునే బౌలరే లేరంటూ కితాబిచ్చాడు. లీగ్‌ దశలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఇప్పటికే ఫైనల్స్‌ కోసం ఒక అడుగు ముందుకేసిందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంటే.. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కివీస్‌ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఎంత బాగా ఆడుతున్నా న్యూజిలాండ్‌ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పాడు. మంచి ప్రదర్శన చేసి ఫైనల్‌ చేరాలని ఆకాక్షించాడు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్