AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాంచెస్టర్‌పై నో ఫ్లై జోన్ ఆంక్షలు!

ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ వేదికపై నో ఫ్లై జోన్ ఆంక్షలు విధిస్తున్నామని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గతంలో లీగ్ స్టేజిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా కాశ్మీర్ విముక్తి పేరిట ఓ బ్యానర్‌ను వేలాడదీస్తూ విమానం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీసీసీఐ కూడా ఐసీసీకి ఫిర్యాదు […]

మాంచెస్టర్‌పై నో ఫ్లై జోన్ ఆంక్షలు!
Ravi Kiran
|

Updated on: Jul 09, 2019 | 4:03 PM

Share

ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ వేదికపై నో ఫ్లై జోన్ ఆంక్షలు విధిస్తున్నామని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గతంలో లీగ్ స్టేజిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా కాశ్మీర్ విముక్తి పేరిట ఓ బ్యానర్‌ను వేలాడదీస్తూ విమానం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీసీసీఐ కూడా ఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈసీబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Follow Us
షాకింగ్‌ న్యూస్‌.. బంగారం 3 లక్షలు, వెండి 5 లక్షలు దాటనుందా?
షాకింగ్‌ న్యూస్‌.. బంగారం 3 లక్షలు, వెండి 5 లక్షలు దాటనుందా?
క్రెడిట్‌ కార్డు.. హిడెన్‌ ఛార్జీల గురించి తెలుసా?
క్రెడిట్‌ కార్డు.. హిడెన్‌ ఛార్జీల గురించి తెలుసా?
ఆయన మిస్సింగ్ మిస్టరీని విచారిస్తుండగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
ఆయన మిస్సింగ్ మిస్టరీని విచారిస్తుండగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
బీట్‌రూట్ - చియా సీడ్స్ నీరు కలిపి తీసుకుంటే బంపర్‌ బెనిఫిట్స్‌..
బీట్‌రూట్ - చియా సీడ్స్ నీరు కలిపి తీసుకుంటే బంపర్‌ బెనిఫిట్స్‌..
ఆ ప్రముఖ ఆలయంలో శ్రీముఖి ప్రత్యేక పూజలు.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఆ ప్రముఖ ఆలయంలో శ్రీముఖి ప్రత్యేక పూజలు.. బ్యూటిఫుల్ ఫొటోస్
16 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డ్ రిపీట్ చేసిన జడ్డూ.. అదేంటంటే?
16 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డ్ రిపీట్ చేసిన జడ్డూ.. అదేంటంటే?
నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు...
నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు...
పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులే నవ్వులు
పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులే నవ్వులు
మోదీ మెచ్చిన మెలోడీ చాక్లెట్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?
మోదీ మెచ్చిన మెలోడీ చాక్లెట్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!